(1 / 5)
ఎక్సలెన్స్ ఎల్ఆర్ అనేది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 470 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ. 23.5 లక్షలు.
(2 / 5)
ఈ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ క్యాబిన్ లోపల వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, టచ్ ఫంక్షన్‌తో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఫ్రంట్ లైన్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, స్మార్ట్ ఫోన్ వైర్ లెస్ ఛార్జర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు ఉన్నాయి.
(3 / 5)
ఈ ఈవీలో అడ్జెస్టెబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్లు, ఏడీఏఎస్ లింక్డ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్‌తో స్మార్ట్ కీ, రిమోట్ స్టార్ట్ విత్ స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూల్డ్ స్టోరేజ్‌తో ఫ్రెంట్ ఆర్మ్‌రెస్ట్, ల్యాంప్‌తో ఓపెన్ కన్సోల్ స్టోరేజ్, కప్ హోల్డర్స్‌తో రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్, రేర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
(4 / 5)
10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ మల్టీ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 ఇంచ్ హెచ్డీ ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, బోస్ ప్రీమియం సౌండ్ 8-స్పీకర్ సిస్టెమ్, వాయిస్ రికగ్నిషన్, హ్యుందాయ్ బ్లూలింక్, ఇన్-కార్ పేమెంట్, మ్యాప్, ఇన్ఫోటైన్మెంట్ కోసం ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్డేట్స్, అలెక్సాతో హోమ్-టు-కార్ (హెచ్ 2 సి) వంటి ఫీచర్లు ఉన్నాయి.
(5 / 5)
సేఫ్టీ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ కారులో ఫ్రెంట్, సైడ్, కర్టెన్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), హిల్ డిసెంట్ కంట్రోల్ (హెచ్డీసీ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ (టీపీఎంఎస్), ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షన్స్, చైల్డ్ సీట్ యాంకర్ (ఐసోఫిక్స్), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ఈఎస్ఎస్), ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇన్ సైడ్ డోర్ హ్యాండిల్ ఓవర్ ఓవర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్ వంటివి ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు