IRCTC SHIRDI Tour Package : షిర్డీ సాయి నాధుడి దర్శనం, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే-hyderabad to shirdi shani shingnapur irctc three days tour package details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour Package : షిర్డీ సాయి నాధుడి దర్శనం, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC SHIRDI Tour Package : షిర్డీ సాయి నాధుడి దర్శనం, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

Published Jul 10, 2024 02:30 PM IST Bandaru Satyaprasad
Published Jul 10, 2024 02:30 PM IST

  • IRCTC SHIRDI Tour Package : షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి మూడు రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో షిర్డీ, శని శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి బుధవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రు. 5,350 గా నిర్ణయించారు.

షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి మూడు రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో  షిర్డీ,  శని  శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి బుధవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రు. 5,350 గా నిర్ణయించారు. 

(1 / 7)

షిర్డీ, శని శింగనాపూర్‌కు దర్శించుకుని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే భక్తులకు ఐఆర్సీటీసీ చక్కటి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల్లో సాగే ఈ టూర్ లో షిర్డీ సాయి నాథుడ్ని దర్శించుకోవచ్చు. 

(2 / 7)

ప్యాకేజీ టారిఫ్ : క్లాస్(కంఫర్ట్ 3AC) -ఒకే ఆక్యుపెన్సీ  రూ. 8280, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 7055, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7040, పిల్లలకు రూ.5830స్టాండర్డ్(SL)  -ఒకే ఆక్యుపెన్సీ  రూ. 6595, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 5370, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5350, పిల్లలకు రూ. 4145.   

(3 / 7)

ప్యాకేజీ టారిఫ్ : 
క్లాస్(కంఫర్ట్ 3AC) -ఒకే ఆక్యుపెన్సీ  రూ. 8280, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 7055, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7040, పిల్లలకు రూ.5830
స్టాండర్డ్(SL)  -ఒకే ఆక్యుపెన్సీ  రూ. 6595, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 5370, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5350, పిల్లలకు రూ. 4145.   

1వ రోజు(బుధవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:40 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్‌(రైలు నెం. 17064) షిర్డీకి బయలుదేరుతుంది . ఓవర్ నైట్ జర్నీ చేస్తారు.

(4 / 7)

2వ రోజు(గురువారం) : ఉదయం 07:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి షిర్డీలోని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు.  మీరు సొంతంగా షిర్డీ ఆలయాన్ని సందర్శించవచ్చు. హోటల్ నుంచి నడిచి వెళ్లవచ్చు, దర్శనం టిక్కెట్టు టూర్ ప్యాకేజీలో చేర్చరు. మధ్యాహ్నం 4 గంటలకు హోట్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. శని శింగనాపూర్ (80 కి.మీ.)కు బయలుదేరతారు. శనిదేవుని ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం నాగర్‌సోల్‌కు బయలుదేరుతారు. రాత్రి 9:20 గంటలకు రైలు  ఎక్కేందుకు నాగర్‌సోల్ స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

(5 / 7)

3వ రోజు(శుక్రవారం) : ఉదయం 09:45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 

(6 / 7)

ఐఆర్సీటీసీ సాయి సన్నిధి ప్యాకేజీ ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.  ఈ లింక్ లో https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009 టూర్ వివరాలు చెక్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు :  స్లీపర్ నాన్ ఏసీ- 16 , కంఫర్ట్ క్లాస్ (3 టైర్ AC) - 06

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు