TG Schools Holiday : తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు-hyderabad tg govt announced public holiday on july 29th bonalu festival ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Schools Holiday : తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

TG Schools Holiday : తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Published Jul 28, 2024 11:12 AM IST Bandaru Satyaprasad
Published Jul 28, 2024 11:12 AM IST

  • TG Schools Holiday : బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సోమవారం స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సోమవారం స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 

(1 / 6)

ఇవాళ పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. 

(2 / 6)

జులై 7న హైదరాబాద్ లో ప్రారంభమైన బోనాలు, ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. బోనాలు పండుగను తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.  

(3 / 6)

హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

(4 / 6)

చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

(5 / 6)

అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. భక్తులు స్థానిక దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు