(1 / 8)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఇటీవల వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
(2 / 8)
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
(3 / 8)
వైఎస్ రాజారెడ్డి, ప్రియ వివాహ రిసెప్షన్ కు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు హాజర్యారు.
(4 / 8)
తన ఆహ్వానాన్ని మన్నించి, ఈ వేడుకకు విచ్చేసి, వైఎస్ రాజారెడ్డి, ప్రియలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన ఆప్తులకు ధన్యవాదాలు తెలిపారు షర్మిల.
(5 / 8)
తన ఆహ్వానాన్ని మన్నించి, ఈ వేడుకకు విచ్చేసి, వైఎస్ రాజారెడ్డి, ప్రియలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన ఆప్తులకు ధన్యవాదాలు తెలిపారు షర్మిల.
ఇతర గ్యాలరీలు