తెలుగు న్యూస్ / ఫోటో /
PM Modi Road Show : హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో, పూలవర్షం కురిపించిన కార్యకర్తలు
- PM Modi Road Show : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ రోడ్ షోలో పాల్గొ్న్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్లు ప్రధాని మోదీ రోడ్ షో జరిగింది.

(1 / 11)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ రోడ్ షోలో పాల్గొ్న్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో మొదలైంది.
(2 / 11)
హైదరాబాద్ కు చేరుకున్న ప్రధానిని చూసేందుకు బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.
(3 / 11)
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో కొనసాగింది. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.
(6 / 11)
ప్రధాని రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు తాత్కాలికంగా మూసివేశారు.
ఇతర గ్యాలరీలు