TG Winter Climate : తెలంగాణలో ఈసారి చలి తీవ్రత తక్కువే...! తెల్లవారుజామున మాత్రం గజగజే..!
- వర్షాకాలం సీజన్ పూర్తి కావొస్తోంది. మరోవైపు చలికాలం సమీపిస్తోంది. అయితే ఈసారి తెలంగాణలో చలి తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
వర్షాకాలం సీజన్ పూర్తి కావొస్తోంది. ఇక చలి ఎంటర్ కాబోతుంది. ఇప్పటికే సాయంత్రం 5 దాటితే చాలు చీకటి పడుతోంది. చలి కూడా అనిపిస్తోంది. అయి ఈసారి తెలంగాణలో చలి తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(2 / 6)
తెలంగాణలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. (image from unsplash.com)
(3 / 6)
రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున మాత్రం చలి తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది.(image from unsplash.com)
(5 / 6)
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ ఏడాది చలి ప్రభావం తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (image from unsplash.com)
ఇతర గ్యాలరీలు