తెలుగు న్యూస్ / ఫోటో /
CM Revanth Reddy : యువ ఆటగాళ్లతో కలిసి పోటాపోటీగా ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy : నిన్నటి వరకూ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి...ఇవాళ రిలాక్స్ మోడ్ లో కనిపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువ ఆటగాళ్లతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు.

(5 / 6)
రేపటి నుంచి మళ్లీ ప్రజాసేవకు సిద్ధమవుతుండగా... ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ గ్రౌండ్ లో యువ ఆటగాళ్లతో కలిసి ఫుట్ బాల్ ఆడినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇతర గ్యాలరీలు