(1 / 9)
దసరా సంబరాల్లో సెలబ్రిటీలు మునిగితేలుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజున సరస్వతి పూజ కూడా చేసుకుంటారు. దసరా నవరాత్రి, దుర్గాపూజ ముగింపును దసరా సూచిస్తుంది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ భామలు హుమా ఖురేషి, మౌని రాయ్, తెలుగు నటి శోభితా ధూళిపాళ సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
(Instagram)(2 / 9)
హ్యూమా మెరిసే లెహంగాలో ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. “Happy Dussehra! Happy Saraswati Pooja … May the Goddess protect you and shower you with wisdom and prosperity,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(Instagram/@iamhumaq)(3 / 9)
హుమా సిల్వర్ రేషమ్ థ్రెడ్‌లలో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన తెల్లటి బ్లౌజ్‌ని ధరించి.. తెల్లటి ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది. ఆమె వెండి రేషమ్ థ్రెడ్‌లలో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన ప్రకాశవంతమైన పసుపు దుపట్టాతో పండుగ వైబ్‌లను ఇచ్చింది.
(Instagram/@iamhumaq)(4 / 9)
డ్రెస్‌కి తగ్గట్లు వెండి స్టేట్‌మెంట్ చెవిపోగులు, ఉంగరాల కర్ల్స్‌లో స్టైల్ చేసిన ఓపెన్ ట్రెస్‌లలో.. హ్యూమా అందంగా రెడీ అయింది.
(Instagram/@iamhumaq)(5 / 9)
దుర్గాపూజ చివరి రోజున మౌని రాయ్ బెంగాలీ బ్యూటీగా.. తెల్లని చీరలో మెరిసింది.
(Instagram/@imouniroy)(6 / 9)
మౌని ఐవరీ వైట్ థ్రెడ్‌లలో ప్యాచ్‌వర్క్‌తో కూడిన తెల్లటి షిఫాన్ చీరను ఈ పండుగ లుక్ కోసం ఎంచుకున్నారు.
(Instagram/@imouniroy)(7 / 9)
మౌని తన చీరను తెల్లటి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో నెక్‌లైన్‌తో జత చేసింది. స్టేట్‌మెంట్ నెక్లెస్‌లో ఆమె మరింత అందంగా కనిపించింది.
(Instagram/@imouniroy)(8 / 9)
శోభితా ధూళిపాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెండి చీర, ప్రకాశవంతమైన ఎరుపు జాకెట్టుతో పెయిర్ చేసి.. బంగారు ఆభరణాలతో రెడీ అయి.. చూడచక్కగా కనిపించింది. వీడియోతో అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపింది.
(Instagram/@sobhitad)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు