ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- జీవితంలో అనుకున్నది సాధిస్తారు!-huge money luck zodiac signs due to blessings of mars shani and mercury conjuction ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- జీవితంలో అనుకున్నది సాధిస్తారు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- జీవితంలో అనుకున్నది సాధిస్తారు!

Mar 15, 2024, 06:04 AM IST Sharath Chitturi
Mar 15, 2024, 06:04 AM , IST

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు పలు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం చేకూరనుంది. ఎందుకంటే..

కుజుడి అనుగ్రహం ఉంటే మంచి జరుగుతుందని అంటారు. ఇక 2024 మార్చి 15 శుక్రవారం నాడు కుజుడు.. మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.2024 మార్చి 15న సాయంత్రం 6:22 గంటలకు ఇది జరుగుతుంది.

(1 / 7)

కుజుడు 39 రోజులు కుంభంలో ఉంటాడు. శని ఇప్పటికే కుంభంలో ఉన్నాడు. శుక్రుడు కూడా ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్రుడు మార్చి 7 నుంచి కుంభ రాశిలో ఉన్నాడు.

(2 / 7)

మార్చి 15 శుక్రవారం సాయంత్రం నుంచి కుంభ రాశిలో కుజుడు, శని, శుక్ర గ్రహాలు కలిసి సంచరిస్తున్నాయి.శని సొంత రాశి కుంభం. శని రాశిలో కుజుడు, శుక్రుడి రాక అనేక రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

(3 / 7)

మేష రాశి : కుజ సంచారం మేష రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయికతో సంపద పెరుగుతుంది. ఈ రాజ యోగం మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. మేష రాశి వారు ఈ కాలంలో ఏ పని నుంచి అయినా ప్రయోజనం పొందవచ్చు.

(4 / 7)

వృషభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వృషభ రాశి వారికి కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అకస్మాత్తుగా డబ్బు చేతికి వస్తుంది. అనుకున్నది సాధిస్తారు.

(5 / 7)

(Freepik)

తులా రాశి వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో తులా రాశి వారి అదృష్టం మెరుగుపడుతుంది. తులా రాశి వారికి గౌరవం పెరుగుతుంది.

(6 / 7)

వృశ్చిక రాశి వారికి ఈ కలయిక చాలా మంచిది. ఈ రాజయోగం మీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈసారి మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. ధన లాభం ఉంటుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు