తెలుగు న్యూస్ / ఫోటో /
HTLS 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోదీ, జైశంకర్.. ఇతర కీలక నేతలు
- HTLS 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ (HTLS 2024 ) 22వ ఎడిషన్ శనివారం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో విదేశాంగమంత్రి జైశంకర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- HTLS 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ (HTLS 2024 ) 22వ ఎడిషన్ శనివారం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో విదేశాంగమంత్రి జైశంకర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
(1 / 16)
న్యూఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(HT_PRINT)
(2 / 16)
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన 22వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.(Raj K Raj / HT photo)
(3 / 16)
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024 సందర్భంగా హెచ్ టీ మీడియా లిమిటెడ్ చైర్ పర్సన్, ఎడిటోరియల్ డైరెక్టర్ శోభనా భార్టియాతో ప్రధాని నరేంద్ర మోదీ.(HT photo)
(4 / 16)
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన 22వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు.(Raj K Raj /HT Photo)
(5 / 16)
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ సుకుమార్ తో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Ravi Kumar /Hindustan Times)
(6 / 16)
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.(Ravi Kumar /Hindustan Times)
(7 / 16)
నవంబర్ 16న జరిగిన 22వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, అమెరికాలో భారత మాజీ రాయబారి నవతేజ్ సర్నా పాల్గొన్నారు.(Raj K Raj/Hindustan Times)
(8 / 16)
2024 నవంబర్ 16న జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా మాట్లాడారు.(Raj K Raj/Hindustan Times)
(9 / 16)
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా 2024 నవంబర్ 16న హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో హిందుస్తాన్ టైమ్స్ ఎడిటర్ సుకుమార్ రంగనాథన్ తో మాట్లాడారు.(Salman Ali / Hindustan Times)
(10 / 16)
న్యూఢిల్లీ, నవంబర్ 16, 2024 శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో బ్రిటిష్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పాల్గొన్నారు.(Deepak Gupta /Hindustan Times)
(11 / 16)
న్యూఢిల్లీ, నవంబర్ 16, 2024 శనివారం ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో వేదాంత గ్రూప్ ఫౌండర్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ చైర్పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్ హెబ్బార్ పాల్గొన్నారు.(Keshav Singh/Hindustan Times)
(12 / 16)
2024, నవంబర్ 16, శనివారం న్యూఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో యూరాలజీ ప్రొఫెసర్, సిస్టమ్ ఛైర్ ఆఫ్ యూరాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ డైరెక్టర్ డాక్టర్ ఆష్ కె తివారీ పాల్గొన్నారు.(Deepak Gupta/Hindustan Times)
(13 / 16)
న్యూఢిల్లీ, నవంబర్ 16, 2024 శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్, విద్యావేత్త వాల్టర్ రస్సెల్ మీడ్ పాల్గొన్నారు. (Raj K Raj / Hindustan Times)
(14 / 16)
న్యూఢిల్లీ, నవంబర్ 16, 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.(Ravi Kumar/Hindustan Times)
(15 / 16)
న్యూఢిల్లీ, నవంబర్ 16, 2024 శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024లో గూగుల్ డీప్ మైండ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా పాల్గొన్నారు.(Raj K Raj/Hindustan Times)
ఇతర గ్యాలరీలు