హృతిక్ రోషన్ రిజెక్ట్ చేసిన ఈ అడల్ట్ కామెడీ సినిమా సూపర్ హిట్ అయింది..-hrithik was offered a role in this adult comedy released in 2004 why did the actor reject it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హృతిక్ రోషన్ రిజెక్ట్ చేసిన ఈ అడల్ట్ కామెడీ సినిమా సూపర్ హిట్ అయింది..

హృతిక్ రోషన్ రిజెక్ట్ చేసిన ఈ అడల్ట్ కామెడీ సినిమా సూపర్ హిట్ అయింది..

Published Jun 14, 2025 07:00 PM IST Sudarshan V
Published Jun 14, 2025 07:00 PM IST

2004 లో విడుదలైన ఒక అడల్ట్ కామెడీ చిత్రం గురించి ఈ రోజు మీకు చెబుతున్నాము. ఇది ఆ సంవత్సరం హిట్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నటులు నటించారు.

2004లో విడుదలైన ఒక అడల్ట్ కామెడీ చిత్రం గురించి ఈ రోజు మీకు చెబుతున్నాము. ఇది ఆ సంవత్సరం హిట్ చిత్రాలలో ఒకటి.

(1 / 9)

2004లో విడుదలైన ఒక అడల్ట్ కామెడీ చిత్రం గురించి ఈ రోజు మీకు చెబుతున్నాము. ఇది ఆ సంవత్సరం హిట్ చిత్రాలలో ఒకటి.

(IMDb)

అజయ్ దేవగణ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నటులు ఈ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా పేరు గుర్తుపట్టారా?

(2 / 9)

అజయ్ దేవగణ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నటులు ఈ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా పేరు గుర్తుపట్టారా?

(IMDb)

ఆ సినిమా పేరు మస్తీ. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా.

(3 / 9)

ఆ సినిమా పేరు మస్తీ. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా.

(IMDb)

అజయ్ దేవగణ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

(4 / 9)

అజయ్ దేవగణ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

(IMDb)

ఇక హీరోయిన్స్ విషయానికొస్తే లారా దత్తా, అమృతా రావు, తారా శర్మ, జెనీలియా డిసౌజా కీలక పాత్రల్లో నటించారు.

(5 / 9)

ఇక హీరోయిన్స్ విషయానికొస్తే లారా దత్తా, అమృతా రావు, తారా శర్మ, జెనీలియా డిసౌజా కీలక పాత్రల్లో నటించారు. (IMDb)

ఈ చిత్రానికి గాను రితేష్ దేశ్ ముఖ్ ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డు అందుకున్నారు. బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ కు గాను రితేష్ దేశ్ ముఖ్ కు స్టార్ డస్ట్ అవార్డు కూడా లభించింది.

(6 / 9)

ఈ చిత్రానికి గాను రితేష్ దేశ్ ముఖ్ ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డు అందుకున్నారు. బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ కు గాను రితేష్ దేశ్ ముఖ్ కు స్టార్ డస్ట్ అవార్డు కూడా లభించింది. (IMDb)

boxofficeindia.com ప్రకారం మస్తీ బడ్జెట్ 12 కోట్లు. అదే సమయంలో ఈ సినిమా ఇండియాలో 30 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

(7 / 9)

boxofficeindia.com ప్రకారం మస్తీ బడ్జెట్ 12 కోట్లు. అదే సమయంలో ఈ సినిమా ఇండియాలో 30 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. (IMDb)

ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ పాత్రను మొదట హృతిక్ రోషన్ కు ఆఫర్ చేశారని, కానీ ఆ సమయంలో ఆయన వేరే సినిమాకు కమిట్ అయి ఉండడంతో, ఈ సినిమాను రిజెక్ట్ చేశారని ఐఎండీబీ తెలిపింది.

(8 / 9)

ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ పాత్రను మొదట హృతిక్ రోషన్ కు ఆఫర్ చేశారని, కానీ ఆ సమయంలో ఆయన వేరే సినిమాకు కమిట్ అయి ఉండడంతో, ఈ సినిమాను రిజెక్ట్ చేశారని ఐఎండీబీ తెలిపింది.

(IMDb)

ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది. ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

(9 / 9)

ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది. ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

(IMDb)

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు