Deepika Padukone in Fighter: హృతిక్ - దీపికా పదుకొణ్ మధ్య హాట్ కెమిస్ట్రీ: వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- Deepika Padukone in Fighter: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఫైటర్ మూవీ టీజర్ నేడు వచ్చింది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హృతిక్, దీపికా తొలిసారి జంటగా నటిస్తున్నారు. అయితే, ఫైటర్ టీజర్లో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ హాట్‍టాపిక్‍గా మారింది.

(1 / 5)
ఫైటర్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణ్ మధ్య ఫుల్ హాట్‍గా ఓ సాంగ్ ఉండనుందని టీజర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు. బీచ్‍లో షర్ట్ లెస్‍గా హృతిక్ ఉంటే.. బికినీ వేసుకున్న దీపికా అతడికి లిప్‍లాక్ ఇస్తున్నట్టుగా ఓ ఫ్రేమ్ ఉంది.
(Twitter)(2 / 5)
దీపికా, హృతిక్ మధ్య ఈ హాట్ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. హృతిక్, దీపికా మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరి మధ్య రొమాన్స్‌ను వెండితెరపై చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
(3 / 5)
ఈ ఏడాది పఠాన్ సినిమాలో షారుఖ్‍తో ఓ పాటలో హాట్‍నెస్‍లో దీపికా అదరగొట్టింది. ఇప్పుడు, ఫైటర్‌లో హృతిక్‍తోనూ అంతకు మించి అన్నట్టుగా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
(Twitter)(4 / 5)
ఫైటర్ మూవీలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్.. యుద్ధ విమానాల హైర్యాంక్ పైలెట్లు(స్వాడ్రోన్ లీడర్స్)గా నటిస్తున్నారు. యుద్ధ విమానాలతో యాక్షన్ సీన్లు.. ఫైటర్ మూవీలో ఆశ్చర్యపరిచేలా ఉంటాయని టీజర్ చూస్తే తెలుస్తోంది.
(Twitter)ఇతర గ్యాలరీలు