
(1 / 4)
అన్నింటి కన్నా ముందు మంచి నీరు ఎక్కువగా తాగాలి. మంచి నీరు తాగాడం చాలా అవసరం. శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే అంత మంచిది.

(2 / 4)
అరటి పండ్లు బాగా తినాలి. వీటిల్లోని విటమిన్ బీ6, పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌తో శరీరానికి ఎనర్జీ వస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు.

(3 / 4)
అలసిపోయిన ఫీలింగ్ వస్తే.. గుప్పెడు డేట్స్ తినాలి. వెంటనే శరీరానికి శక్తి అందుతుంది! మీరు మళ్లీ యాక్టివ్ అవుతారు. బాదం వంటి నట్స్‌ని రోజు తినాలి. వాటిల్లోని విటమిన్లు మీ శరీరానికి చాలా అవసరం.

(4 / 4)
పన్నీర్, టోఫు, ఎగ్స్, చికెన్ వంటి హై ప్రోటీన్ ఆహారాలు సైతం మీ డైట్లో కచ్చితంగా ఉండాలి. వీటితో శరీరానికి శక్తి లభిస్తుంది.
ఇతర గ్యాలరీలు