(1 / 5)
లైంగిక కొరికలను మీ కంట్రోల్లో తెచ్చుకునేందుకు కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ముందు మీ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవాలి. పాత దాని నుంచి కొత్త ఎన్విరాన్మెంట్లోకి మారాలి. ఏదీ సులభంగా అందే విధంగా ఉండకూడదు. అప్పుడే మార్పు మొదలవుతుంది.
(2 / 5)
రోజును ప్రొడక్టివ్‌గా గడపండి. టు-డూ లిస్ట్ రాసుకుని దానిని ఫాలో అవ్వండి. తీరిక లేకుండా గడపండి. ఫీలింగ్స్ కంట్రోల్లోకి వస్తాయి.
(3 / 5)
లైంగిక కోరికలను ప్రేరేపించే వాటిని వదిలించుకోండి. వాటిని దూరం పెట్టండి. పోర్నోగ్రఫీని వదిలేయండి.
(4 / 5)
హస్తప్రయోగం అలవాటును తగ్గించుకుంటే కొందరిలో లైంగిక కోరికలు కంట్రోల్లోకి వస్తాయి. హస్తప్రయోగానికి కొంతకాలం దూరంగా ఉండండి.
(5 / 5)
మద్యం, డ్రగ్స్ వంటి వాటితో లైంగిక కోరికలతో పాటు ఇతర ఫీలింగ్స్ కూడా కంట్రోల్లో ఉండకుండా పోతాయి. ఇది జీవితానికే హానికరం. వాటికి దూరంగా ఉండండి.
ఇతర గ్యాలరీలు