పొడవాటి జుట్టు కోసం ఈ ఆహారాలు తినండి..-how to get long hair add these foods in your diet for better results ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పొడవాటి జుట్టు కోసం ఈ ఆహారాలు తినండి..

పొడవాటి జుట్టు కోసం ఈ ఆహారాలు తినండి..

Published Mar 16, 2025 04:30 PM IST Sharath Chitturi
Published Mar 16, 2025 04:30 PM IST

  • పొడవాటి జుట్టు కోసం చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ జుట్టు పెరగదు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్​లో ఉంటే మాత్రం పొడవాటి జుట్టును పొందొచ్చు. అవేంటంటే..

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

(1 / 5)

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బ్లాక్​బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు రోజు తినాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్​ జుట్టును పెంచడమే కాదు సంరక్షిస్తాయి కూడా!

(2 / 5)

బ్లాక్​బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు రోజు తినాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్​ జుట్టును పెంచడమే కాదు సంరక్షిస్తాయి కూడా!

ఆయిస్టర్​లో జింక్​ అధికంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు, గ్రోత్​కి జింక్ కూడా చాలా​ అవసరం.

(3 / 5)

ఆయిస్టర్​లో జింక్​ అధికంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు, గ్రోత్​కి జింక్ కూడా చాలా​ అవసరం.

ప్రోటీన్​, విటమిన్​ ఏ, డీ, బీ12తో జుట్టు బాగా పెరుగుతుంది. ఇవి గుడ్లల్లో ఉంటాయి.

(4 / 5)

ప్రోటీన్​, విటమిన్​ ఏ, డీ, బీ12తో జుట్టు బాగా పెరుగుతుంది. ఇవి గుడ్లల్లో ఉంటాయి.

బాదం, వాల్​నట్స్​తో పాటు ఇతర నట్స్​ రోజు తినాలి. ఇవి కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

(5 / 5)

బాదం, వాల్​నట్స్​తో పాటు ఇతర నట్స్​ రోజు తినాలి. ఇవి కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు