నెలకు రూ. 25వేల జీతంతో 1కోటి సంపాదన.. ఇలా చేస్తే లైఫ్​ సెట్​!-how to earn 1 crore in mutual fund sip with 25000 salary see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెలకు రూ. 25వేల జీతంతో 1కోటి సంపాదన.. ఇలా చేస్తే లైఫ్​ సెట్​!

నెలకు రూ. 25వేల జీతంతో 1కోటి సంపాదన.. ఇలా చేస్తే లైఫ్​ సెట్​!

Published Apr 05, 2025 08:10 AM IST Sharath Chitturi
Published Apr 05, 2025 08:10 AM IST

  • తక్కువ జీతం వస్తోందని బాధపడుతున్నారా? వాస్తవానికి జీతం ఎంత వస్తోందని కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది చాలా కీలకం. రూ. 25వేల జీతాన్ని సరిగ్గా బడ్జెట్​ చేసి ఇన్వెస్ట్​ చేస్తే, రూ. 1కోటి సంపాదించవచ్చు అని మీకు తెలుసా? ఇది చూడండి..

రూ. 1కోటి లంప్​సమ్​ పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది. 12శాతం రిటర్నులు ఇచ్చే లో- రిస్క్​ 'ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​'లో నెలవారీ సిప్​ చేయడం ఉత్తమం.

(1 / 5)

రూ. 1కోటి లంప్​సమ్​ పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది. 12శాతం రిటర్నులు ఇచ్చే లో- రిస్క్​ 'ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​'లో నెలవారీ సిప్​ చేయడం ఉత్తమం.

50-30-20 రూల్​ని అప్లై చేసి రూ. 25వేల జీతాన్ని బడ్జెట్​ చేస్తే.. రూ. 5వేల (20శాతం) వరకు మీరు లాంగ్​ టర్మ్​ గోల్స్​ కోసం ఇన్వెస్ట్​ చేయవచ్చు.

(2 / 5)

50-30-20 రూల్​ని అప్లై చేసి రూ. 25వేల జీతాన్ని బడ్జెట్​ చేస్తే.. రూ. 5వేల (20శాతం) వరకు మీరు లాంగ్​ టర్మ్​ గోల్స్​ కోసం ఇన్వెస్ట్​ చేయవచ్చు.

మీరు నెలకు రూ. 5వేలు ఇన్వెస్ట్​ చేయగలిగితే 26ఏళ్లల్లో మీరు రూ. 1కోటి టార్గెట్ (12శాతం రిటర్న్​)​ చేరుకుంటారు.

(3 / 5)

మీరు నెలకు రూ. 5వేలు ఇన్వెస్ట్​ చేయగలిగితే 26ఏళ్లల్లో మీరు రూ. 1కోటి టార్గెట్ (12శాతం రిటర్న్​)​ చేరుకుంటారు.

కానీ మీరు నెలకు రూ. 4వేలు ఇన్వెస్ట్​ చేస్తే 12శాతం రిటర్న్​తో రూ. 1కోటి పొందేందుకు 28ఏళ్లు పడుతుంది.

(4 / 5)

కానీ మీరు నెలకు రూ. 4వేలు ఇన్వెస్ట్​ చేస్తే 12శాతం రిటర్న్​తో రూ. 1కోటి పొందేందుకు 28ఏళ్లు పడుతుంది.

అలా కాకుండా, మీరు స్టెప్​-అప్​ సిప్​ని అనుసరించి, తొలుత రూ. 4వేలు ఇన్వెస్ట్​ చేసినా, దాన్ని ప్రతియేటా 5శాతం పెంచుకుంటూ వెళితే.. 25ఏళ్లల్లో మీరు రూ. 1కోటి టార్గెట్​ని రీచ్​ అవ్వొచ్చు.

(5 / 5)

అలా కాకుండా, మీరు స్టెప్​-అప్​ సిప్​ని అనుసరించి, తొలుత రూ. 4వేలు ఇన్వెస్ట్​ చేసినా, దాన్ని ప్రతియేటా 5శాతం పెంచుకుంటూ వెళితే.. 25ఏళ్లల్లో మీరు రూ. 1కోటి టార్గెట్​ని రీచ్​ అవ్వొచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు