Malaika Arora photos: మైమరిపించే మలైక ఆరోరా లుక్..-hotness overloaded in malaika arora glamorous images ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Hotness Overloaded In Malaika Arora Glamorous Images

Malaika Arora photos: మైమరిపించే మలైక ఆరోరా లుక్..

Mar 09, 2023, 12:30 PM IST HT Telugu Desk
Mar 09, 2023, 12:30 PM , IST

  • కుర్రకారు మతి పోగొట్టే అందాలు మలైకా ఆరోరా సొంతం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ చిత్రాలు చూడండి.

ఫ్యాషన్‌కు మలైకా అరోరా పెట్టింది పేరు. ఆమె తరచుగా తన ఫ్యాషన్ డైరీ నుండి తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంటుంది. పండుగ దుస్తుల నుండి ఫార్మల్ దుస్తుల వరకు, ఏవైనా సరే.. మలైక అందాలతో ఆ దుస్తులకు రెట్టింపు అందం వస్తుంది.

(1 / 7)

ఫ్యాషన్‌కు మలైకా అరోరా పెట్టింది పేరు. ఆమె తరచుగా తన ఫ్యాషన్ డైరీ నుండి తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంటుంది. పండుగ దుస్తుల నుండి ఫార్మల్ దుస్తుల వరకు, ఏవైనా సరే.. మలైక అందాలతో ఆ దుస్తులకు రెట్టింపు అందం వస్తుంది.

మలైకా ఫ్యాషన్ డిజైనర్లు సాక్షి, కిన్ని నుండి అద్భుతమైన దుస్తులను ఎంచుకుంది. కొన్ని కిల్లర్ పోజులను ఇచ్చింది.

(2 / 7)

మలైకా ఫ్యాషన్ డిజైనర్లు సాక్షి, కిన్ని నుండి అద్భుతమైన దుస్తులను ఎంచుకుంది. కొన్ని కిల్లర్ పోజులను ఇచ్చింది.((Instagram/@malaikaaroraofficial))

మలైకా తెల్లటి శాటిన్ స్కర్ట్‌తో ఎంబ్రాయిడరీ చేసిన స్లిప్ బ్లౌజ్‌ని ధరించింది, ఇది ఆమెకు చాలా బాగుంది. 

(3 / 7)

మలైకా తెల్లటి శాటిన్ స్కర్ట్‌తో ఎంబ్రాయిడరీ చేసిన స్లిప్ బ్లౌజ్‌ని ధరించింది, ఇది ఆమెకు చాలా బాగుంది. (Instagram/@malaikaaroraofficial)

మలైకా తెల్లటి శాటిన్ ష్రగ్‌తో క్లాసిక్‌గా కనిపించింది. సిల్వర్ నెక్ చోకర్, సిల్వర్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, బ్రాస్‌లెట్, ఫింగర్ రింగ్స్, మాంగ్ టిక్కా ధరించి, మలైకా తన లుక్‌కి బోహో వైబ్‌లను జోడించింది. 

(4 / 7)

మలైకా తెల్లటి శాటిన్ ష్రగ్‌తో క్లాసిక్‌గా కనిపించింది. సిల్వర్ నెక్ చోకర్, సిల్వర్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, బ్రాస్‌లెట్, ఫింగర్ రింగ్స్, మాంగ్ టిక్కా ధరించి, మలైకా తన లుక్‌కి బోహో వైబ్‌లను జోడించింది. (Instagram/@malaikaaroraofficial)

ఫ్యాషన్ స్టైలిస్ట్ మేనకా హరి సింఘానీ స్టైల్‌తో మలైకా తన జుట్టును బన్‌‌గా కట్టి, ఆరెంజ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో కూడిన కనురెప్పలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఆకట్టుకుంది.

(5 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ మేనకా హరి సింఘానీ స్టైల్‌తో మలైకా తన జుట్టును బన్‌‌గా కట్టి, ఆరెంజ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో కూడిన కనురెప్పలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఆకట్టుకుంది.(Instagram/@malaikaaroraofficial)

మలైకా అరోరాకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు, వారు ఆమె చిత్రాలను ఇష్టపడటం, కామెంట్లు చేయడం చూడొచ్చు.

(6 / 7)

మలైకా అరోరాకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు, వారు ఆమె చిత్రాలను ఇష్టపడటం, కామెంట్లు చేయడం చూడొచ్చు.(Instagram/@malaikaaroraofficial)

మలైకా అరోరా తన లుక్స్, స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్, డ్యాన్స్ మూవ్స్‌కి పేరు గాంచింది. 

(7 / 7)

మలైకా అరోరా తన లుక్స్, స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్, డ్యాన్స్ మూవ్స్‌కి పేరు గాంచింది. (Instagram/@malaikaaroraofficial)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు