Affordable tabs on Amazon: అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ట్యాబ్స్.. ఎక్కడంటే..?
Affordable tabs on Amazon: ఆమెజాన్ ఈ కామర్స్ సైట్ లో అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ 5 ట్యాబ్స్ మీ కోసం..
(1 / 5)
HONOR Pad X9: హానర్ పాడ్ ఎక్స్ 9. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 38% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 25999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 15999 లకు లభిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్, 7 జీబీ ర్యామ్ ఉన్నాయి.
(Amazon)(2 / 5)
Redmi Pad: రెడ్ మి ప్యాడ్. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 28% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 28999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 17999 లకు లభిస్తుంది. ఇందులో మీడియొటెక్ హీలియో జీ 99 ప్రాసెసర్ ఉంది.
(Amazon)(3 / 5)
HONOR Pad X8: హానర్ ప్యాడ్ ఎక్స్ 8. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 50% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 21999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 10999 లకు లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ ఎంటీ 8786 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 12పై నడుస్తుంది.
(Amazon)(4 / 5)
Samsung Galaxy Tab A7: సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 7. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 47% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 29999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 15950 లకు లభిస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో శక్తిమంతమైన క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
(Amazon)(5 / 5)
Nokia T10 Android 12 Tablets: నోకియా టీ 10 ఆండ్రాయిడ్ 12 టాబ్లెట్. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 23% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 14999. కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 11099 లకు లభిస్తుంది. ఇందులో 8 ఇంచ్ ల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 8 ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది. ఏఐ ఫేస్ అన్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు