(1 / 5)
నవంబర్ 23న జరగనున్న ఈవెంట్లో.. హానర్ 100 సిరీస్‌ని లాంచ్ చేయనుంది సంస్థ. ఈ మేరకు ఒక అప్డట్ ఇచ్చింది. రెండు గ్యాడ్జెట్స్‌కి సంబంధించి, కొన్ని వివరాలు కూడా వెల్లడించింది.
(Representative image)(2 / 5)
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో 50ఎంపీ ప్రైమరీతో కూడిన కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇక హానర్ 100లో ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండొచ్చు.
(Representative image)(3 / 5)
ఈ హానర్ 100లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందట. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని సమాచారం.
(Representative image)(4 / 5)
ఇక హానర్ 100 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుందని టాక్ నడుస్తోంది. 100 వాట్ ఛార్జింగ్ దీని సొంతం.
(Representative image)(5 / 5)
హానర్ 100 సిరీస్‌పై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్‌లో ఫీచర్స్పై క్లారిటీ వస్తుంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది? అన్న వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.
(Representative image)ఇతర గ్యాలరీలు