Honey Rose: బోల్డ్ రోల్‌లో బాలకృష్ణ హీరోయిన్ - హనీరోజ్ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ మరదలిగా గ్లామర్ పాత్రతో ఆకట్టుకున్నది హనీరోజ్.రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
(2 / 5)
రివేంజ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న రేచెల్ మూవీలో బోల్డ్ రోల్‌లో హనీరోజ్ కనిపించబోతున్నది.
(3 / 5)
రేచల్ మూవీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ మూవీని డబ్ చేస్తోన్నారు.
ఇతర గ్యాలరీలు