మీ గురకతో ఇతరులను పడుకోనివ్వడం లేదా? ఇలా చేస్తే, సహజంగానే సమస్య దూరం!-home remedies for snoring issues health tips in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మీ గురకతో ఇతరులను పడుకోనివ్వడం లేదా? ఇలా చేస్తే, సహజంగానే సమస్య దూరం!

మీ గురకతో ఇతరులను పడుకోనివ్వడం లేదా? ఇలా చేస్తే, సహజంగానే సమస్య దూరం!

Nov 04, 2024, 10:06 AM IST Sharath Chitturi
Nov 04, 2024, 10:07 AM , IST

  • మీ గురకతో పక్కన వారిని ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఇంట్లో ఉండే ఈ ఆహారాలతో సులభంగా మీరు గురక సమస్యను తగ్గించుకోవచ్చు.

గురక సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే గురక సమస్యను సహజంగా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

(1 / 4)

తేనెలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ పదార్థాలు జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. గురక సమస్య ఉండదు

(2 / 4)

 పసుపుతో అనేక లాభాలు ఉన్నాయి. వంటలో పసుపు కలిపితే, బ్లాక్​ అయిన ముక్కును నుంచి పసుపు ఉపశమనం కల్పిస్తుంది. బ్లడ్​ సర్క్యులేషన్​ పెరుగుతుంది.

(3 / 4)

గురకను తగ్గించేందుకు ఉల్లిపాయలు ఉపయోగపడతాయి! వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్​ పోషకాలు ఇన్​ఫెక్షన్స్​ని తగ్గిస్తాయి. రాత్రిళ్లు డిన్నర్​లో యాడ్​ చేసుకోండి.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు