(1 / 7)
Holi Celebrations: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు మూవీ సెట్లోనే హోలీ జరుపుకుంది. ఆ ఫొటోలను షేర్ చేసింది.
(2 / 7)
Holi Celebrations: హోలికా దహన్ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, అతని భార్య జయా బచ్చన్
(3 / 7)
Holi Celebrations: బాలీవుడ్ నటి దియా మీర్జా తన కొడుకుతో కలిసి ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకుంది.
(4 / 7)
Holi Celebrations: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ హోలీ సెలబ్రేషన్స్ తర్వాత ఇలా..
(5 / 7)
Holi Celebrations: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్ ఫ్యామిలీతో కలిసి హోలీ జరుపుకున్నారు.
(6 / 7)
Holi Celebrations: తేరే ఇష్క్ మే మూవీ సెట్లో డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్, కృతి సనన్ ఇలా ఫొటోలకు పోజులిచ్చారు
(7 / 7)
Holi Celebrations: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హోలీ సెలబ్రేషన్స్
ఇతర గ్యాలరీలు