తెలుగు న్యూస్ / ఫోటో /
Holi Celebrations: ధూం ధాంగా హోలీ సెలబ్రేషన్స్.. రంగుల్లో మునిగి తేలుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు
- Holi Celebrations: హోలీ సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతున్నారు. రాజధాని హైదరాబాద్ తోపాటు రెండు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు ఇక్కడ చూడండి.

ఇతర గ్యాలరీలు