తెలుగు న్యూస్ / ఫోటో /
Holi celebrations 2025: ఇక్కడ హోలీ వేడుకలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి..
Holi celebrations 2025: భారతదేశం అంతటా హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. పొరుగు దేశం నేపాల్ కూడా ఈ పండుగను సంతోషంగా, ఉత్సాహంగా రంగులతో జరుపుకుంటోంది. వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల ఫొటోలను ఇక్కడ చూడండి.
(1 / 9)
బృందావనంలోని ఒక ఆలయంలో ఒకరిపై మరొకరు పూలవర్షం కురిపించుకుంటూ వితంతువుల హోలీ వేడుకలు.
(Money Sharma/AFP)(2 / 9)
నేపాల్ లోని ఖాట్మండులో ప్రజలు వాటర్ గన్స్ తో పాటు రంగురంగుల పొగతో హోలీ వేడుకలు జరుపుకున్నారు.
(Niranjan Shrestha/AP)(3 / 9)
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లోని కార్తికేయ మహాదేవ్ ఆలయంలో 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది హోలీ పండుగను భక్తులు జరుపుకున్నారు.(PTI)
(5 / 9)
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పిల్లలు ఫూలోన్ కీ హోలీ వేడుకల్లో (హోలీ ఆఫ్ ఫ్లవర్స్ ) పాల్గొన్నారు.(PTI)
ఇతర గ్యాలరీలు