CWC Meet Highlights: ఉత్సాహభరిత వాతావరణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ; లోక్ సభ ఫలితాలపై నేతల ఆనందం-highlights and viral snippets of congress working committee meet held in new delhi on 8th june ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cwc Meet Highlights: ఉత్సాహభరిత వాతావరణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ; లోక్ సభ ఫలితాలపై నేతల ఆనందం

CWC Meet Highlights: ఉత్సాహభరిత వాతావరణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ; లోక్ సభ ఫలితాలపై నేతల ఆనందం

Published Jun 08, 2024 05:36 PM IST HT Telugu Desk
Published Jun 08, 2024 05:36 PM IST

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని తీర్మానాన్ని ఆమోదించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్ గాంధీ

(1 / 10)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్ గాంధీ

(Mohammad Zakir)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమాలోచనలు

(2 / 10)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమాలోచనలు

(Mohd Zakir)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో చెల్లి ప్రియాంక గాంధీతో రాహుల్ గాంధీ

(3 / 10)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో చెల్లి ప్రియాంక గాంధీతో రాహుల్ గాంధీ

(ANI)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ,

(4 / 10)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పుష్ప గుచ్ఛం అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

(5 / 10)

(PTI)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ

(6 / 10)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

(7 / 10)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు..

(8 / 10)

(Shrikant Singh)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి వస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

(9 / 10)

ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీని శాలువాతో సత్కరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

(10 / 10)

ఇతర గ్యాలరీలు