ఓటీటీలోకి ఎల్లుండే తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలు!-heroine ritu varma elegant photos in saree at devika and danny ott streaming on jiohotstar press meet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలోకి ఎల్లుండే తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలు!

ఓటీటీలోకి ఎల్లుండే తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలు!

Published Jun 04, 2025 05:02 PM IST Sanjiv Kumar
Published Jun 04, 2025 05:02 PM IST

ఓటీటీలోకి రెండ్రోజుల్లో తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 3న ప్రెస్ మీట్ నిర్వహించారు. దేవిక అండ్ డానీ ప్రెస్ మీట్‌లో చీరలో దర్శనమిచ్చిన హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలపై లుక్కేద్దాం.

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్‌లలో రీతు వర్మ ఒకరు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా క్రేజ్ అందుకుంది రీతు వర్మ.

(1 / 7)

పెళ్లి చూపులు తర్వాత వరుడు కావలెను, టక్ జగదీశ్, స్వాగ్ వంటి సినిమాలతో అలరించింది. ఇటీవల సందీప్ కిషన్ మజాకా మూవీతో థియేటర్లలో సందడి చేసింది ముద్దుగుమ్మ రీతు వర్మ.

(2 / 7)

ఇప్పుడు రీతు వర్మ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. రీతు వర్మ డైరెక్ట్ ఓటీటీ కోసం నటించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. సూపర్ నేచురల్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్‌ను చిత్రీకరించారు.

(3 / 7)

బి.కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా సుబ్బరాజు ప్రధాన పాత్ర పోషించారు. వీరితోపాటు కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు కీలక పాత్రలు చేశారు.

(4 / 7)

దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఎల్లుండే (జూన్ 6) అంటే రెండ్రోజుల్లో ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించునుంది.  జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

(5 / 7)

దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో చీర కట్టులో దర్శనం ఇచ్చింది హీరోయిన్ రీతు వర్మ. నీలి రంగు చీరలో ఎంతో అందంగా మెరిసిన రీతు వర్మ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(6 / 7)

ఈ కార్యక్రమంలో అందంతోనే కాకుండా తన స్పీచ్‌తో కూడా అట్రాక్ట్ చేసింది హీరోయిన్ రీతు వర్మ. అనంతరం ఫొటోగ్రాఫర్స్‌కు పోజులు ఇచ్చిన రీతు వర్మ అందరి దృష్టిని ఆకర్షించింది.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు