Sankranti Wishes : మీ ప్రియమైన వారికి ఈ ఫొటోలతో సంక్రాంతి విష్ చెప్పండి
- Makar Sankranti Wishes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ ఊరూవాడ పాడుతున్నాయి. అయితే మీ ప్రియమైన వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ కింది ఫొటోలను ఉపయోగించుకోండి..

(2 / 6)
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భూమాతకు గౌరవం ఇస్తూ.. శీతాకాలం ముగింపును జరుపుకోవడానికి సంక్రాంతి చేసుకుంటారు. ఇది వేసవి కాలానికి ప్రారంభంగా ఉంటుంది.
(3 / 6)
రైతులు కొత్తపంటలు వేయడం ప్రారంభింస్తారు. మకర సంక్రాంతి పండుగను మంచి పంట కోసం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీజన్లో మార్పునకు గుర్తుగా చేస్తారు.
(5 / 6)
పండుగ సమయంలో మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు సోషల్ మీడియా.. వాట్సప్, ఫేస్ బుక్ వేదికగా విషెస్ చెప్పాలి అనుకుంటే.. ఈ ఫొటోలను ఉపయోగించుకోండి..
ఇతర గ్యాలరీలు