తెలుగు న్యూస్ / ఫోటో /
Malavika Sharma Photos : ఎంత సక్కగున్నదో.. తినేది అందమా? ఏంటి?
- Malavika Sharma In Pics : తెలుగులో నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మళవిక శర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
- Malavika Sharma In Pics : తెలుగులో నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మళవిక శర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
(1 / 9)
నేల టికెట్ సినిమా హీరోయిన్ మాళవిక శర్మ... సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది. టాలీవుడ్‌లో ఈమె యాక్ట్ చేసిన ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అవకాశాల కోసం చూస్తోంది.
(2 / 9)
రెడ్ సినిమాతో రామ్ పోతినేనితో కలిసి నటించింది. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఇక ఈ ఏడాదిలోనైనా.. కలిసి వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తోంది.
(3 / 9)
ఇటీవల కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో మాళవిక షేర్ చేసుకుంది. సంప్రదాయబద్దంగా అదిరిపోయే లుక్కులో మనసు దోచుకుంది.
(4 / 9)
సంప్రదాయ లుక్ లో కనిపిస్తూ.. కుర్రకారు మతులు పొగోడుతోంది. అందమే తింటుందా అనే కామెంట్లు వచ్చేలా రెడీ అయింది.
(5 / 9)
క్యూట్ లుక్స్ తో ఫొటోలకు పోజులిచ్చింది మాళవిక శర్మ. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు షేర్ చేయగా.. తెగ కామెంట్లు వస్తున్నాయి.
(6 / 9)
సినిమా అవకాశాలు లేకున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
(7 / 9)
మాళవిక ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు తన న్యాయవాద వృత్థిని కొనసాగిస్తోంది. రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలు.
(8 / 9)
ఫస్ట్ సినిమా నేల టికెట్ సరిగా ఆడకపోవడంతో కాస్త ఆలోచనలో పడింది. అయితే మరో యంగ్ హీరో రామ్ సినిమాలో వెంటనే ఆఫర్ తెచ్చుకుంది.
ఇతర గ్యాలరీలు