తెలుగు న్యూస్ / ఫోటో /
Kushboo Love Story : నటి ఖుష్బూ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ మీకు తెలుసా?
- ప్రముఖ నటి ఖుష్బూ, తమిళ దర్శకుడు సుందర్ సి రొమాంటిక్ జంట. ఈనాటికీ ఆనందంగా ఉన్న వారి తొలి ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా? ఇప్పటికీ ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు.
- ప్రముఖ నటి ఖుష్బూ, తమిళ దర్శకుడు సుందర్ సి రొమాంటిక్ జంట. ఈనాటికీ ఆనందంగా ఉన్న వారి తొలి ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా? ఇప్పటికీ ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు.
(1 / 6)
నటి ఖుష్బూ-దర్శకుడు సుందర్ సి లవ్ స్టోరీ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సుందర్ వచ్చి.. ఖుష్బూకు ప్రపోజ్ చేస్తే.. ఆమెకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. (khushsundar Instagram)
(2 / 6)
1995లో ఖుష్బూ-సుందర్ సి మాతృమామమన్ సినిమా అప్పుడు కలిసి పనిచేశారు. విచిత్రమైన సంఘటన ఏంటంటే.. ఆ సినిమా దర్శకుడు సుందర్ సి నేరుగా ఖుష్బూ వద్దకు వెళ్లి తన ప్రేమను చెప్పేశాడు.(khushsundar Instagram)
(3 / 6)
దర్శకుడు సుందర్ సి షూటింగ్ సమయంలో ఖుష్బూ వద్దకు వచ్చి, 'నీలాంటి బిడ్డ మనకు పుడుతుందా?'అని అడిగాడు. (khushsundar Instagram)
(4 / 6)
ఏం చెప్పాలో తెలియక ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఖుష్బూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నేరుగానే అడిగేశాడు సుందర్.(khushsundar Instagram)
(5 / 6)
సుందర్ సి తన ఎదురుగా కూర్చుని ఇలా అడుగుతాడని ఖుష్బూ కూడా ఊహించలేదు. అయితే ఖుష్బూ ధైర్యం చేసి ఓకే చెప్పింది. (khushsundar Instagram)
ఇతర గ్యాలరీలు