తెలుగు న్యూస్ / ఫోటో /
Manushi Chhillar Cute Photos: క్యూట్ పిక్స్‌తో హాట్‌గా కనిపించిన మానుషి చిల్లర్..!
- Manushi Chhillar Cute Photos: మానుషి చిల్లర్ ఎరుపు రంగు సల్వార్ సూట్‌లో కనిపించింది. తాజా ఫొటోషూట్ చిత్రాలతో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అలరిస్తోంది.
- Manushi Chhillar Cute Photos: మానుషి చిల్లర్ ఎరుపు రంగు సల్వార్ సూట్‌లో కనిపించింది. తాజా ఫొటోషూట్ చిత్రాలతో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అలరిస్తోంది.
(1 / 9)
ఈ మాజీ ప్రపంచ సుందరి ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో నటించిన పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రంలో నటించింది. ఎల్లవేళలగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌తో ఆడుకుంటున్నారు.(Instagram/@manushi_chhillar)
(2 / 9)
ప్రముఖ డిజైనర్ ఎరుపు రంగు సూట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ(Instagram/@manushi_chhillar)
(4 / 9)
మానుషి చిల్లర్ సొగసైన కేశాలంకరణతో పాటు సూక్ష్మమైన గ్లామ్ మేకప్ వేసుకుంది(Instagram/@manushichhillar)
(7 / 9)
తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్‌లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న పూజా హెగ్డే(Instagram/@manushi_chhillar)
(8 / 9)
ఈ ఫొటోలకు తోడు వండర్ ఫుల్ మార్నింగ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.(Instagram/@manushi_chhillar)
ఇతర గ్యాలరీలు