Sanjana Sanghi: సాధారణ డ్రెస్‌లో అసాధారణంగా కనిపిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ సంజన!
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా హీరోయిన్ సంజనా సాంఘీ అదిరిపోయే వస్తధారణలో మెరిసింది. వైట్ టై, డై ప్రింట్స్ టాప్‌తో మోకాళ్ల వరకు జారిపోయే స్కర్టుతో తన అందాన్ని రెట్టింపు చేసింది.
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా హీరోయిన్ సంజనా సాంఘీ అదిరిపోయే వస్తధారణలో మెరిసింది. వైట్ టై, డై ప్రింట్స్ టాప్‌తో మోకాళ్ల వరకు జారిపోయే స్కర్టుతో తన అందాన్ని రెట్టింపు చేసింది.
(1 / 8)
సంజన సాంఘీ ప్రస్తుతం ఓం ది బ్యాటిల్ వితిన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గురవారం నాడు మిడ్ వీక్ బ్లూస్ అద్భుతమైన సమ్మర్ లుక్‌లో దర్శనమిచ్చింది.
(Instagram/@sanjanasanghi96)(2 / 8)
జారా, షాఙిన్ మన్నన్ లాంటి ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన వైట్ టై, డై ప్రింట్స్ డ్రెస్‌ను ధరించి ఆకట్టుకుంది.
(Instagram/@sanjanasanghi96)(3 / 8)
బ్లూ, వైట్ టై డై ప్రింట్స్ డ్రెస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. మోకాళ్ల వరకు జారిపోయే స్కర్టుతో అందంగా కనిపించింది.
(Instagram/@sanjanasanghi96)(4 / 8)
పెద్ద పరిమాణంలో ఉన్న తెలుపు, బ్లూ రంగు టై, కాలర్లతో పాటు డై ప్రింటెడ్ జాకెట్‌ను ఎంచుకుంది సంజన.
(Instagram/@sanjanasanghi96)(5 / 8)
కరిష్మా జ్యూవెలరీని ఎంచుకున్న సంజన.. గోల్డ్ ఇయర్ స్టడ్‌లు, నెక్లెస్, బంగారు లాకెట్టు తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది.
(Instagram/@sanjanasanghi96)(6 / 8)
తన తాజా ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుందీ ముద్దుగుమ్మ.
(Instagram/@sanjanasanghi96)(7 / 8)
సంజన తన వేషధారణకు అనుగుణంగా మినిమల్ మేకప్ లుక్‌ను ఎంచుకుంది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరా లాడెన్ కనురెప్పలు, కంటౌర్డ్ మెరూన్ లిప్ స్టిక్స్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది.
(Instagram/@sanjanasanghi96)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు