Richa Chadha: బ్లాక్ బాడీ సూట్‌లో తొడ అందాలతో కవ్విస్తున్నరిచా..భరించేలేం భయ్యా!
- ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్ధా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ చిత్రాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. బ్లాక్ బాడీ సూట్‌ను ధరించిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రీతిలో ఆకట్టుకుంది.
- ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్ధా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ చిత్రాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. బ్లాక్ బాడీ సూట్‌ను ధరించిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రీతిలో ఆకట్టుకుంది.
(1 / 6)
బాలీవుడ్ వైవిధ్య నటుల్లో ఒకరైన రిచా చద్ధా తన సినిమాలతోనే కాకుండా తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్‌లో కూడా అభిమానులను ఆశ్చర్యపరిచింది. నలుపు రంగు బాడీ సూట్‌లో, ఫర్ జాకెట్ ధరించిన ఈ బ్యూటీ చూపరులను ఆకర్షించింది.(Instagram/@therichachadha)
(2 / 6)
Richa Chadha casts a spell on her fans and leaves them enchanted with her drop-dead gorgeous look.(Instagram/@therichachadha)
(3 / 6)
రిచా చద్ధా తన పర్ఫెక్ట్ టోన్డ్ లెగ్స్‌ను ప్రదర్శిస్తూ కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చింది.(Instagram/@therichachadha)
(4 / 6)
వీకెండ్‌లో అదిరిపోయే క్యాట్ వుమన్ మాదిరిగా రిచా తన అందాలను ప్రదర్శించింది.(Instagram/@therichachadha)
(5 / 6)
థర్స్ట్ ట్రాప్ 101 అనే క్యాప్షన్‌ను జత చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.(Instagram/@therichachadha)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు