(1 / 6)
బిందు మాధవి తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.
(Instagram)(2 / 6)
ఆవకాయ బిర్యానీ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో రామ రామ కృష్ణ, పిల్ల జమీందార్ తదితర సినిమాల్లో మెప్పించింది.
(Instagram)(3 / 6)
అయితే తెలుగులో కంటే కూడా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ గుర్తింపు తెచ్చుకుంది.
(Instagran)(4 / 6)
తమిళ బిగ్‌బాస్ ఆరంభ సీజన్‌లో పాల్గొన్న బిందు మాధవి.. నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత ఈ ఏడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ ఓటీటీ షోలో ప్రత్యక్షమైంది.
(Twitter)(5 / 6)
బిగ్‌బాస్ నాన్ స్టాప్ తెలుగు షోలో పాల్గొన్న బిందు మాధవి.. టైటిల్ గెలిచిన తొలి లేడి విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
(Instagram)(6 / 6)
తాజాగా లాంగ్ లెహంగాలో దిగిన తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ ముద్దుగుమ్మ.
ఇతర గ్యాలరీలు