Ileana D'Cruz Bikini Pics: బికినీ పిక్స్‌లో పిచ్చెక్కిస్తున్న ఇలియానా.. షేపులతో కైపెక్కిస్తున్న గోవా బ్యూటీ-here the latest bikini pics of ileana d cruz in beach ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Latest Bikini Pics Of Ileana D'cruz In Beach

Ileana D'Cruz Bikini Pics: బికినీ పిక్స్‌లో పిచ్చెక్కిస్తున్న ఇలియానా.. షేపులతో కైపెక్కిస్తున్న గోవా బ్యూటీ

Oct 27, 2022, 10:34 PM IST Maragani Govardhan
Oct 27, 2022, 10:34 PM , IST

  • Ileana D'Cruz in Bikini: ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రలతో బిజీగా ఉంటోంది ఇలియానా. అంతేకాకుండా ఆ టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఎక్కువగా బీచ్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. బికినీ ఫొటోలతో కుర్రకారును రెచ్చగొట్టింది.Ileana D'Cruz in Bikini: ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రలతో బిజీగా ఉంటోంది ఇలియానా. అంతేకాకుండా ఆ టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఎక్కువగా బీచ్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. బికినీ ఫొటోలతో కుర్రకారును రెచ్చగొట్టింది.

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఇలియానా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.

(1 / 5)

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఇలియానా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.(Instagram/ Ileana D'Cruz)

ప్రస్తుతం టూర్‌లో బిజీగా ఉన్న ఇలియానా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బీచ్ ఫొటోలను పంచుకుంది.

(2 / 5)

ప్రస్తుతం టూర్‌లో బిజీగా ఉన్న ఇలియానా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బీచ్ ఫొటోలను పంచుకుంది.(Instagram/ Ileana D'Cruz)

బికినీ అవాతర్‌లో కనిపించిన ఇలియానా.. తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.

(3 / 5)

బికినీ అవాతర్‌లో కనిపించిన ఇలియానా.. తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.(Instagram/ Ileana D'Cruz)

బీచ్, ఇలియానాకు ఏదో సారూప్యత ఉన్నట్లు అనిపిస్తోంది. ఎక్కువగా బీచ్ ఫొటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తోంది.

(4 / 5)

బీచ్, ఇలియానాకు ఏదో సారూప్యత ఉన్నట్లు అనిపిస్తోంది. ఎక్కువగా బీచ్ ఫొటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తోంది.(Instagram/ Ileana D'Cruz)

సినిమాల విషయానికొస్తే ఇలియానా ఈ ఏడాది చేస్తోన్న ఒకే ఒక్క సినిమా అన్ ఫెయిర్ అండ్ లవ్లీ షూటింగ్ పూర్తయింది.

(5 / 5)

సినిమాల విషయానికొస్తే ఇలియానా ఈ ఏడాది చేస్తోన్న ఒకే ఒక్క సినిమా అన్ ఫెయిర్ అండ్ లవ్లీ షూటింగ్ పూర్తయింది.(Instagram/ Ileana D'Cruz)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు