Sunny Leone Hot Photos: సిల్వర్ డ్రెస్‌లో చంపేస్తున్న సన్నీ.. అందమే అసూయపడేలా ముద్దుగుమ్మ అరాచకం..!-here the hot photos of sunny leone in silver dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Sunny Leone In Silver Dress

Sunny Leone Hot Photos: సిల్వర్ డ్రెస్‌లో చంపేస్తున్న సన్నీ.. అందమే అసూయపడేలా ముద్దుగుమ్మ అరాచకం..!

Feb 20, 2023, 07:10 AM IST Maragani Govardhan
Feb 20, 2023, 07:10 AM , IST

  • Sunny Leone Hot Photos: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటో షూట్‌లో అదరగొట్టింది. సిల్వర్ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సన్నీ లియోన్ సిల్వర్ కలర్ దుస్తులతో అదరగొడుతోంది. తన అందంతో కుర్రకారు మతిపొగోడుతోంది. 

(1 / 7)

సన్నీ లియోన్ సిల్వర్ కలర్ దుస్తులతో అదరగొడుతోంది. తన అందంతో కుర్రకారు మతిపొగోడుతోంది. (Instagram/@sunnyleone)

ప్రముఖ డిజైనర్ సంస్థ బోరా హానీస్‌కు చెందిన సిల్వర్ సెట్‌ను ఎంచుకున్న సన్నీ ఆకర్షణీయంగా కనిపించింది.

(2 / 7)

ప్రముఖ డిజైనర్ సంస్థ బోరా హానీస్‌కు చెందిన సిల్వర్ సెట్‌ను ఎంచుకున్న సన్నీ ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@sunnyleone)

ఈ రూపంలో సన్నీ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. 

(3 / 7)

ఈ రూపంలో సన్నీ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. (Instagram/@sunnyleone)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చిన సన్నీ లియోన్

(4 / 7)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చిన సన్నీ లియోన్(Instagram/@sunnyleone)

స్వచ్ఛమైన ముఖానికి ఆకర్షణీయమైన మేకప్‌ను జోడించి అందర్నీ తన వైపునకు తిప్పుకుంటోన్న సన్నీ

(5 / 7)

స్వచ్ఛమైన ముఖానికి ఆకర్షణీయమైన మేకప్‌ను జోడించి అందర్నీ తన వైపునకు తిప్పుకుంటోన్న సన్నీ(Instagram/@sunnyleone)

కొన్ని రోజుల క్రితం పింక్ కలర్ దుస్తుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా సన్నీ షేర్ చేసింది. 

(6 / 7)

కొన్ని రోజుల క్రితం పింక్ కలర్ దుస్తుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా సన్నీ షేర్ చేసింది. (Instagram/@sunnyleone)

ఈ దుస్తుల్లో సన్నీ లియోన్ ఆకర్షణీయంగా కనిపించింది. 

(7 / 7)

ఈ దుస్తుల్లో సన్నీ లియోన్ ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@sunnyleone)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు