Pooja Hegde Hot Photos: మెటాలిక్ గౌనులో మెరిసిపోతున్న పూజా.. కుర్రాళ్లు గుండెల్లో బాజా..!-here the hot photos of pooja hegde in metallic gown ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Pooja Hegde In Metallic Gown

Pooja Hegde Hot Photos: మెటాలిక్ గౌనులో మెరిసిపోతున్న పూజా.. కుర్రాళ్లు గుండెల్లో బాజా..!

Nov 10, 2022, 10:46 PM IST Maragani Govardhan
Nov 10, 2022, 10:46 PM , IST

  • Pooja Hegde Hot Photos: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ మెటాలిక్ గౌనులో మెరిసింది. అందులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.

పూజా హెగ్డే ప్రేక్షకులనే కాకుండా ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్ పట్ల అమితామైన ఆసక్తిని పెంచుకుంటూ విభిన్నంగా ప్రయాత్నించింది.

(1 / 7)

పూజా హెగ్డే ప్రేక్షకులనే కాకుండా ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్ పట్ల అమితామైన ఆసక్తిని పెంచుకుంటూ విభిన్నంగా ప్రయాత్నించింది.(Instagram/@tanghavri)

పూజా హెగ్డే తన రూపంతో పలువురు బాలీవుడ్ నిపుణలను ఆకర్షించింది.

(2 / 7)

పూజా హెగ్డే తన రూపంతో పలువురు బాలీవుడ్ నిపుణలను ఆకర్షించింది.(Instagram/@poojahegde)

పూజా హెగ్డే దుస్తుల విలువ లక్ష. అదధికారిక వెబ్ సైట్ ప్రకారం పూజా ధరించిన మెటాలిక్ గౌను కాస్ట్ 1199.53లుగా ఉండేది.

(3 / 7)

పూజా హెగ్డే దుస్తుల విలువ లక్ష. అదధికారిక వెబ్ సైట్ ప్రకారం పూజా ధరించిన మెటాలిక్ గౌను కాస్ట్ 1199.53లుగా ఉండేది. (Instagram/@tanghavri)

కెమెరా కోసం వయ్యారంగా ఫోజులిస్తూ యువకుల్లో హీట్‌ను పెంచింది ఈ బ్యూటీ.

(4 / 7)

కెమెరా కోసం వయ్యారంగా ఫోజులిస్తూ యువకుల్లో హీట్‌ను పెంచింది ఈ బ్యూటీ.(Instagram/@tanghavri)

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పొటోలను షేర్ చేసింది.

(5 / 7)

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పొటోలను షేర్ చేసింది. (Instagram/@hegdepooja)

పూజా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పంచుకున్న చిత్రాల్లో తెల్లటి క్రాప్ అప్ టాప్‌తో పాటు ఫ్యాంటు ధరించి కనిపించింది.

(6 / 7)

పూజా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పంచుకున్న చిత్రాల్లో తెల్లటి క్రాప్ అప్ టాప్‌తో పాటు ఫ్యాంటు ధరించి కనిపించింది.(Instagram/@hegdepooja)

పూజా హెడడే పైభాగంలో నెక్‌లైన్ మరియు ఉబ్బిన ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్ ఉన్నాయి

(7 / 7)

పూజా హెడడే పైభాగంలో నెక్‌లైన్ మరియు ఉబ్బిన ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్ ఉన్నాయి(Instagram/@hegdepooja)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు