Sunny Leone Hot Photos: డెనిమ్ దుస్తుల్లో సన్నీ.. హాట్ లుక్‌తో అదరగొట్టిన బ్యూటీ..!
Sunny Leone Hot Photos: సన్నీ లియోన్ పొట్టి దుస్తుల్లో మరోసారి మెరిసింది. డెనిమ్ డెస్‌ను ధరించిన ఈ ముద్దుగుమ్మ ఆడియెన్స్‌ను ఉలిక్కిపడేలా చేసింది. హాట్ లుక్‌తో ఈ బ్యూటీ కుర్రకారును నిద్రలేకుండా చేసింది.
(1 / 7)
ఫ్యాషన్‌ను విపరీతంగా ఫాలో అయ్యే సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బ్లూ కలర్ డెనిమ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@sunnyleone)
(2 / 7)
ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఫ్రీక్విన్స్‌కు చెందిన డ్రెస్‌లో సన్నీ అదరగొట్టింది.(Instagram/@sunnyleone)
(3 / 7)
ఈ పొట్టి దుస్తుల్లో సన్నీ లియోన్ కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. హాట్ లుక్‌తో ఆకట్టుకుంది.(Instagram/@sunnyleone)
(4 / 7)
నలుపు రంగు ప్లాట్ ఫాం హీల్స్, సిల్వర్ బ్యాంగిల్స్, మరో చేత్తో స్మార్ట్ వాచ్‌తో సన్నీ తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది.(Instagram/@sunnyleone)
(6 / 7)
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా స్టైల్‌లో, సన్నీ ఇండోర్ ఫొటోషూట్‌కు అదిరిపోయేలా ఫోజులిచ్చింది.(Instagram/@sunnyleone)
ఇతర గ్యాలరీలు