Manushi Chhillar Hot Photos: ఎరుపెక్కిన పెదవి.. మత్తెక్కించిన బ్యూటీ..!-here the hot photos of bollywood actress manushi chhillar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Manushi Chhillar

Manushi Chhillar Hot Photos: ఎరుపెక్కిన పెదవి.. మత్తెక్కించిన బ్యూటీ..!

Nov 16, 2022, 08:13 AM IST Maragani Govardhan
Nov 16, 2022, 08:13 AM , IST

  • Manushi Chhillar Hot Photos: మానుషి చిల్లర్ ఇటీవలే బ్లాక్ అండ్ అవుట్ డ్రెస్‌లో మెరిసింది. ఈ నల్లని దుస్తులకు తోడు పెదవులకు ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. మత్తెక్కించే చూపుతో కుర్రకారుకు కైపెక్కించింది.

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. నలుపు రంగు ఔట్ ఫిట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. రెడ్ కలర్ లిప్ స్టిక్‌ను జోడించి బోల్డ్‌గా కనిపించింది.

(1 / 7)

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. నలుపు రంగు ఔట్ ఫిట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. రెడ్ కలర్ లిప్ స్టిక్‌ను జోడించి బోల్డ్‌గా కనిపించింది.(Instagram/@manushichhillar)

ఈ ఫొటోలకు ఆపై ఎప్పుడూ రెడ్ లిప్‌స్టిక్ ఉంటుంది అంటూ తన ఇన్‌స్టా వేదికగా క్యాప్షన్‌ను జోడించింది.

(2 / 7)

ఈ ఫొటోలకు ఆపై ఎప్పుడూ రెడ్ లిప్‌స్టిక్ ఉంటుంది అంటూ తన ఇన్‌స్టా వేదికగా క్యాప్షన్‌ను జోడించింది.(Instagram/@manushichhillar)

తాజా ఫొటోషూట్ సందర్భంగా మానుషి ఈ బ్లాక్ దుస్తుల్లో మెరిసింది.

(3 / 7)

తాజా ఫొటోషూట్ సందర్భంగా మానుషి ఈ బ్లాక్ దుస్తుల్లో మెరిసింది.(Instagram/@manushichhillar)

మానుషి ఇంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది.

(4 / 7)

మానుషి ఇంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@manushi_chhillar)

తాజ్ మహాల్ బ్యాక్‌డ్రాప్‌లో కెమెరాకు అందంగా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ

(5 / 7)

తాజ్ మహాల్ బ్యాక్‌డ్రాప్‌లో కెమెరాకు అందంగా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ(Instagram/@manushi_chhillar)

వండర్ ఫుల్ మార్నింగ్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది మానుషి.

(6 / 7)

వండర్ ఫుల్ మార్నింగ్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది మానుషి.(Instagram/@manushi_chhillar)

ప్రముఖ డిజైనర్ ద్వయం దృష్టి, జుహాబియా సిరీస్‌కు చెందిన రెడ్ షరారా సెట్‌ను ఎంచుకుంది ఈ బ్యూటీ.

(7 / 7)

ప్రముఖ డిజైనర్ ద్వయం దృష్టి, జుహాబియా సిరీస్‌కు చెందిన రెడ్ షరారా సెట్‌ను ఎంచుకుంది ఈ బ్యూటీ.(Instagram/@manushi_chhillar)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు