Kiara Advani Hot Photos: గులాబీ దుస్తుల్లో గుబాళిస్తున్న కియారా.. వయ్యారంగా ఫోజులిస్తున్న ముద్దుగుమ్మ..!-here the hot photos of bollywood actress kiara advani in pink dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Kiara Advani In Pink Dress

Kiara Advani Hot Photos: గులాబీ దుస్తుల్లో గుబాళిస్తున్న కియారా.. వయ్యారంగా ఫోజులిస్తున్న ముద్దుగుమ్మ..!

Mar 06, 2023, 06:45 AM IST Maragani Govardhan
Mar 06, 2023, 06:45 AM , IST

Kiara Advani Hot Photos: కియారా అద్వానీ గత నెలలో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వివాహమైన తర్వాత కూడా తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోందీ ముద్దుగుమ్మ. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఆకర్షణీయంగా కనిపించింది.

కియారా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ దుస్తుల్లో మెరిసింది. ఈ డ్రెస్‌లో అందర్నీ ఆకర్షిస్తోంది. 

(1 / 8)

కియారా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ దుస్తుల్లో మెరిసింది. ఈ డ్రెస్‌లో అందర్నీ ఆకర్షిస్తోంది. (Instagram/@kiaraaliaadvani )

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షణీయంగా కనిపించిన కియారా

(2 / 8)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షణీయంగా కనిపించిన కియారా(Instagram/@kiaraaliaadvani )

బ్యాక్ లెస్ డిజైన్‌తో వచ్చిన ఈ డిజైనింగ్ దుస్తుల్లో కియారా అందంగా మెరిసిపోయింది. 

(3 / 8)

బ్యాక్ లెస్ డిజైన్‌తో వచ్చిన ఈ డిజైనింగ్ దుస్తుల్లో కియారా అందంగా మెరిసిపోయింది. (Instagram/@kiaraaliaadvani )

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కియారా 

(4 / 8)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కియారా (Instagram/@kiaraaliaadvani )

ఈ ఔట్ ఫిట్‍‌లో పర్ఫెక్ట్ రాక్ స్టార్ వైబ్‌ను క్రియేట్ చేసిన కియారా

(5 / 8)

ఈ ఔట్ ఫిట్‍‌లో పర్ఫెక్ట్ రాక్ స్టార్ వైబ్‌ను క్రియేట్ చేసిన కియారా(Instagram/@kiaraaliaadvani )

మేకప్ తన అందానికి మరింత మెరుగులు దిద్దింది. ఫలితంగా అందరి చూపు కియారాపైనే పడింది. 

(6 / 8)

మేకప్ తన అందానికి మరింత మెరుగులు దిద్దింది. ఫలితంగా అందరి చూపు కియారాపైనే పడింది. (Instagram/@kiaraaliaadvani )

మత్తెక్కించే కళ్లతో నిషా ఎక్కిస్తున్న కియారా

(7 / 8)

మత్తెక్కించే కళ్లతో నిషా ఎక్కిస్తున్న కియారా(Instagram/@kiaraaliaadvani )

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

(8 / 8)

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ(Instagram/@kiaraaliaadvani )

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు