Hina Khan Hot Photos: బ్లూ డ్రెస్‌లో హీనా ఖాన్ అందాల ప్రదర్శన.. హాట్‌ లుక్‌తో హీట్ పెంచేస్తోన్న బ్యూటీ..!-here the hot photos of bollywood actress hina khan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Hina Khan

Hina Khan Hot Photos: బ్లూ డ్రెస్‌లో హీనా ఖాన్ అందాల ప్రదర్శన.. హాట్‌ లుక్‌తో హీట్ పెంచేస్తోన్న బ్యూటీ..!

Nov 01, 2022, 09:51 AM IST Maragani Govardhan
Nov 01, 2022, 09:51 AM , IST

  • Hins Khan Hot Pics: బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ తన హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. గ్రాస్పింగ్ బ్లూ సీక్విన్స్ బ్యాక్‌లెస్ హాల్టర్ నెక్ జంప్ సూట్‌లో చూపరులను ఆకర్షించింది.

ఫ్యాషన్ వరల్డ్ ను అమితంగా ఇష్టపడే హీనా ఖాన్.. బ్యాక్ లెస్ సీక్విన్స్ జంప్ సూట్‌లో తన తాజా గ్లామర్ అవతార్‌లో మరోసారి ఆకర్షణీయంగా కనిపించింది.

(1 / 7)

ఫ్యాషన్ వరల్డ్ ను అమితంగా ఇష్టపడే హీనా ఖాన్.. బ్యాక్ లెస్ సీక్విన్స్ జంప్ సూట్‌లో తన తాజా గ్లామర్ అవతార్‌లో మరోసారి ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@hinakhan)

హీనా ఖాన్ కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షణీయంగా కనిపించింది.

(2 / 7)

హీనా ఖాన్ కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@hinakhan)

హీనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటోలను షేర్ చేసింది. బ్లూ టిఫుల్ డే అంట్ పోస్టుకు క్యాప్షన్‌ను జోడించింది.

(3 / 7)

హీనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటోలను షేర్ చేసింది. బ్లూ టిఫుల్ డే అంట్ పోస్టుకు క్యాప్షన్‌ను జోడించింది.(Instagram/@hinakhan)

హీన ఓపెన్ హెయిర్‌తో పాటు సింపుల్ మేకప్ తో రూపాన్ని పూర్తిగా మార్చి వేసింది.

(4 / 7)

హీన ఓపెన్ హెయిర్‌తో పాటు సింపుల్ మేకప్ తో రూపాన్ని పూర్తిగా మార్చి వేసింది.(Instagram/@hinakhan)

హీనా ఖాన్ తన దుస్తులను డైమండ్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్, స్టేట్మెంట్ రింగుతో జత చేసింది.

(5 / 7)

హీనా ఖాన్ తన దుస్తులను డైమండ్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్, స్టేట్మెంట్ రింగుతో జత చేసింది.(Instagram/@hinakhan)

ఈ దుస్తుల్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న హీనా

(6 / 7)

ఈ దుస్తుల్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న హీనా(Instagram/@hinakhan)

తన వయ్యారంగా ఉన్న నడుమొంపులను చూపిస్తూ మత్తెక్కించే చూపుతో కిక్కెస్తున్న హీనా ఖాన్.

(7 / 7)

తన వయ్యారంగా ఉన్న నడుమొంపులను చూపిస్తూ మత్తెక్కించే చూపుతో కిక్కెస్తున్న హీనా ఖాన్.(Instagram/@hinakhan)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు