Diana Penty Hot Photos: నడుము అందంతో కసి పుట్టిస్తున్న కాక్‌టెయిల్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గురూ..!-here the hot photos of bollywood actress diana penty ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Diana Penty

Diana Penty Hot Photos: నడుము అందంతో కసి పుట్టిస్తున్న కాక్‌టెయిల్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గురూ..!

Oct 29, 2022, 10:30 PM IST Maragani Govardhan
Oct 29, 2022, 10:30 PM , IST

  • Diana Penty Hot Photos: బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ తన తాజా ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. 4.2 మిలియన్ ఫాలోవర్లను ఉన్న ఈ బ్యూటీ ఇన్‌స్టా పేజీలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

డయానా పెంటి తన ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే పిక్చర్లను షేర్ చేసింది. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ  వైవిధ్యమైన తన ఫొటోలను షేర్ చేసింది.

(1 / 7)

డయానా పెంటి తన ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే పిక్చర్లను షేర్ చేసింది. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన తన ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@dianapenty)

ప్రతి లింక్ కౌంట్స్ అంటూ తన ఫొటోలను షేర్ చేసింది డయానా

(2 / 7)

ప్రతి లింక్ కౌంట్స్ అంటూ తన ఫొటోలను షేర్ చేసింది డయానా(Instagram/@dianapenty)

డయానా తన అద్భుతమైన లుక్‌లో అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా తన అందాలతో వారని మంత్రముగ్దులను చేసింది.

(3 / 7)

డయానా తన అద్భుతమైన లుక్‌లో అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా తన అందాలతో వారని మంత్రముగ్దులను చేసింది.(Instagram/@dianapenty)

డయానా షేర్ చేసిన ఫొటోలకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది స్పందించారు. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా కామెంట్ చేసింది.

(4 / 7)

డయానా షేర్ చేసిన ఫొటోలకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది స్పందించారు. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా కామెంట్ చేసింది.(Instagram/@dianapenty)

ఇంతకుముందు డయానా పెంటి బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ఈ బాడీ గ్రాస్పింగ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.

(5 / 7)

ఇంతకుముందు డయానా పెంటి బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ఈ బాడీ గ్రాస్పింగ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.(Instagram/@dianapenty)

ప్రముఖ డిజైనర్ బెన్నూ సెహగల్ ఈ దుస్తులను డిజైన్ చేశారు.

(6 / 7)

ప్రముఖ డిజైనర్ బెన్నూ సెహగల్ ఈ దుస్తులను డిజైన్ చేశారు.(Instagram/@dianapenty)

ఈ దుస్తుల్లో ఆమె బోల్డ్‌ అండ్ బ్యూటీఫుల్‌గా కనిపించింది.

(7 / 7)

ఈ దుస్తుల్లో ఆమె బోల్డ్‌ అండ్ బ్యూటీఫుల్‌గా కనిపించింది.(Instagram/@dianapenty)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు