Bhumi Pednekar Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ.. హాట్ లుక్‌లో అదరగొడుతున్న భూమి..!-here the hot photos of bollywood actress bhumi pednekar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Bhumi Pednekar

Bhumi Pednekar Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ.. హాట్ లుక్‌లో అదరగొడుతున్న భూమి..!

Nov 26, 2022, 04:34 PM IST Maragani Govardhan
Nov 26, 2022, 04:34 PM , IST

  • Bhumi Pednekar Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్.. తన తాజా ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ వన్ షోల్డర్ గౌనులో అందంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.

బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. బోల్డ్ లుక్‌లో వన్ షోల్డర్ గౌనులో మెరిసింది.

(1 / 6)

బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. బోల్డ్ లుక్‌లో వన్ షోల్డర్ గౌనులో మెరిసింది.(Instagram/@bhumipednekar)

మృదువైన ఆమె శరీరానికి తగినట్లుగా ఈ నలుపు రంగు దుస్తుల్లో ఆమె అందం మరింత పెరిగింది.

(2 / 6)

మృదువైన ఆమె శరీరానికి తగినట్లుగా ఈ నలుపు రంగు దుస్తుల్లో ఆమె అందం మరింత పెరిగింది.(Instagram/@bhumipednekar)

భూమి పడ్నేకర్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఈ నలుపు రంగు దుస్తుల్లో మెరిసి చూపరులను ఆకర్షించింది.

(3 / 6)

భూమి పడ్నేకర్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఈ నలుపు రంగు దుస్తుల్లో మెరిసి చూపరులను ఆకర్షించింది.(Instagram/@bhumipednekar)

భూమి ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ పోస్టుకు వన్ హెయిర్ ఫ్లిప్ ఎట్ ఏ టైమ్ అంటూ క్యాప్షన్ ను జోడించింది

(4 / 6)

భూమి ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ పోస్టుకు వన్ హెయిర్ ఫ్లిప్ ఎట్ ఏ టైమ్ అంటూ క్యాప్షన్ ను జోడించింది(Instagram/@bhumipednekar)

బోల్డ్ లుక్ లో కుర్రకారను తన వైపునకు ఆకర్షిస్తున్న భూమి పడ్నేకర్

(5 / 6)

బోల్డ్ లుక్ లో కుర్రకారను తన వైపునకు ఆకర్షిస్తున్న భూమి పడ్నేకర్(Instagram/@bhumipednekar)

ప్రముఖ ఫొటోగ్రాఫర్ లీసా డిసౌజా భూమి ఫొటోలను తీశారు. 

(6 / 6)

ప్రముఖ ఫొటోగ్రాఫర్ లీసా డిసౌజా భూమి ఫొటోలను తీశారు. (Instagram/@bhumipednekar)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు