Kiara Advani Hot Photos: యెల్లో కలర్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న కియారా.. అదిరి ఫొజులతో హాట్ లుక్స్..!-here the hot photos of actress kiara advani in yellow dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Actress Kiara Advani In Yellow Dress

Kiara Advani Hot Photos: యెల్లో కలర్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న కియారా.. అదిరి ఫొజులతో హాట్ లుక్స్..!

Mar 03, 2023, 10:29 PM IST Maragani Govardhan
Mar 03, 2023, 10:29 PM , IST

  • Kiara Advani Hot Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. యెల్లో కలర్ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

కియారా అద్వానీ తన లేటేస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. పసుపు కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. 

(1 / 7)

కియారా అద్వానీ తన లేటేస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. పసుపు కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@kiaraaliaadvani)

డియాన్ లీ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది కియారా

(2 / 7)

డియాన్ లీ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది కియారా(Instagram/@kiaraaliaadvani)

ఫుల్ లెంగ్త్ స్లిట్ స్కర్టుతో కియారా అద్భుతంగా కనిపించింది. 

(3 / 7)

ఫుల్ లెంగ్త్ స్లిట్ స్కర్టుతో కియారా అద్భుతంగా కనిపించింది. (Instagram/@kiaraaliaadvani)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ

(4 / 7)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@kiaraaliaadvani)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన కియారా అద్వానీ

(5 / 7)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన కియారా అద్వానీ(Instagram/@kiaraliaadvani)

మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన కియారా

(6 / 7)

మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన కియారా(Instagram/@kiaraaliaadvani)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ

(7 / 7)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ(Instagram/@kiaraaliaadvani)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు