Huma Qureshi Hot Photos: పసుపు కలర్ దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న హుమా.. అందంతో ఆకట్టుకుంటున్న బొద్దుగుమ్మ..!-here the hot photos of actress huma qureshi in yellow dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Actress Huma Qureshi In Yellow Dress

Huma Qureshi Hot Photos: పసుపు కలర్ దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న హుమా.. అందంతో ఆకట్టుకుంటున్న బొద్దుగుమ్మ..!

Mar 02, 2023, 10:29 PM IST Maragani Govardhan
Mar 02, 2023, 10:29 PM , IST

  • Huma Qureshi Hot Photos: బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి తన హాట్ ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. పసుపు కలర్ దుస్తుల్లో మెరిసిన ఈ బొద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. తన అందంతో కుర్రకారు మెలికలు తిరిగేలా చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి తన లేటెస్ట్ యెల్లో కలర్ ఫొటోల్లో ఆకర్షణీయంగా కనిపించింది. 

(1 / 6)

బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి తన లేటెస్ట్ యెల్లో కలర్ ఫొటోల్లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@iamhumaq)

ఈ దుస్తుల్లో హుమా ఎంతో అందంగా, హాట్‌గా దర్శనమిచ్చింది. 

(2 / 6)

ఈ దుస్తుల్లో హుమా ఎంతో అందంగా, హాట్‌గా దర్శనమిచ్చింది. (Instagram/@iamhumaq)

థై హై స్లిట్ ఫుల్ లెంగ్త్ యెల్లో కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది హుమా

(3 / 6)

థై హై స్లిట్ ఫుల్ లెంగ్త్ యెల్లో కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది హుమా(Instagram/@iamhumaq)

మినిమల్ మేకప్‌తో తన అందానికి మెరుగులు దిద్దిన హుమా ఖురేషి

(4 / 6)

మినిమల్ మేకప్‌తో తన అందానికి మెరుగులు దిద్దిన హుమా ఖురేషి(Instagram/@iamhumaq)

హాట్ లుక్‌తో ఆకర్షిస్తోన్న హుమా ఖురేషి

(5 / 6)

హాట్ లుక్‌తో ఆకర్షిస్తోన్న హుమా ఖురేషి(Instagram/@iamhumaq)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన హుమా ఖురేషి

(6 / 6)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన హుమా ఖురేషి(Instagram/@iamhumaq)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు