Sunny Leone in Short Dress: షార్ట్ డ్రెస్‌లో సన్నీ.. హాట్ లుక్‌లో చంపేస్తున్న బ్యూటీ..!-here the hoot photos of sunny leone in short dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hoot Photos Of Sunny Leone In Short Dress

Sunny Leone in Short Dress: షార్ట్ డ్రెస్‌లో సన్నీ.. హాట్ లుక్‌లో చంపేస్తున్న బ్యూటీ..!

Dec 01, 2022, 10:41 PM IST Maragani Govardhan
Dec 01, 2022, 10:41 PM , IST

  • Sunny Leone in Short Dress: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన తాజా ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. వైట్-ఆరెంజ్ కలర్ షేడ్స్‌లో ఉన్న దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపరులను తన వైపునకు ఆకర్షించింది.

ఫ్యాషన్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే సన్నీ లియోన్.. తన సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసింది. అదిరిపోయే లుక్‌లో కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది.

(1 / 7)

ఫ్యాషన్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే సన్నీ లియోన్.. తన సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసింది. అదిరిపోయే లుక్‌లో కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది.(Instagram/@sunnyleone)

ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ హౌస్ మిస్ గ్లామ్ క్లోసెట్ కు చెందిన దుస్తుల్లో సన్నీ అదరగొట్టింది.

(2 / 7)

ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ హౌస్ మిస్ గ్లామ్ క్లోసెట్ కు చెందిన దుస్తుల్లో సన్నీ అదరగొట్టింది.(Instagram/@sunnyleone)

ఫుల్ స్లీవ్‌లున్న ఈ దుస్తుల్లో సన్నీ లియోన్ అధునాతనంగా కనిపించింది. 

(3 / 7)

ఫుల్ స్లీవ్‌లున్న ఈ దుస్తుల్లో సన్నీ లియోన్ అధునాతనంగా కనిపించింది. (Instagram/@sunnyleone)

షార్ట్ దుస్తుల్లో తన అందాలతో చూపరులను ఆకర్షిస్తోందీ ముద్దుగుమ్మ. 

(4 / 7)

షార్ట్ దుస్తుల్లో తన అందాలతో చూపరులను ఆకర్షిస్తోందీ ముద్దుగుమ్మ. (Instagram/@sunnyleone)

మినిమమ్ మేకప్‌తో తన అందానికి మెరుగులు దిద్దింది సన్నీ 

(5 / 7)

మినిమమ్ మేకప్‌తో తన అందానికి మెరుగులు దిద్దింది సన్నీ (Instagram/@sunnyleone)

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది సన్నీ లియోన్. 

(6 / 7)

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది సన్నీ లియోన్. (Instagram/@sunnyleone)

అదిరిపో దుస్తుల్లో హాట్‌గా కనిపించిన ఈ బ్యూటీ అందం వయస్సు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. 

(7 / 7)

అదిరిపో దుస్తుల్లో హాట్‌గా కనిపించిన ఈ బ్యూటీ అందం వయస్సు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. (Instagram/@sunnyleone)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు