Anchor Manjusha Cute Pics: క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్.. ఓ లుక్కేయండి-here the cute pics of telugu anchor manjusha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Pics Of Telugu Anchor Manjusha

Anchor Manjusha Cute Pics: క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్.. ఓ లుక్కేయండి

Nov 19, 2022, 07:50 AM IST Maragani Govardhan
Nov 19, 2022, 07:50 AM , IST

  • Anchor Manjusha Cute Pics: ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ యువతను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న మంజూష.. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతోంది.

ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

(1 / 7)

ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తున్న మంజూష.. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంది.

(2 / 7)

ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తున్న మంజూష.. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంది.

రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించిన ఈ బ్యూటీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించింది. 

(3 / 7)

రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించిన ఈ బ్యూటీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించింది. 

సినిమాల్లోనే కాకుండా.. అనంతరం బుల్లితెరపై వ్యాఖ్యతగానూ అలరిస్తోంది. 

(4 / 7)

సినిమాల్లోనే కాకుండా.. అనంతరం బుల్లితెరపై వ్యాఖ్యతగానూ అలరిస్తోంది. 

పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించడమే కాకుండా.. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉంటోంది. 

(5 / 7)

పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించడమే కాకుండా.. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉంటోంది. 

తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

(6 / 7)

తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ తో అదరగొడుతోంది. 

(7 / 7)

సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ తో అదరగొడుతోంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు