Kriti Sanon Hot Photos: ఎరుపు రంగు దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ల సుందరి కృతి..!-here the bold photos of bollywood actress kriti sanon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Bold Photos Of Bollywood Actress Kriti Sanon

Kriti Sanon Hot Photos: ఎరుపు రంగు దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ల సుందరి కృతి..!

Jan 26, 2023, 10:19 PM IST Maragani Govardhan
Jan 26, 2023, 10:19 PM , IST

  • Kriti Sanon Hot Photos: బాలీవుడ్ నటి కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తాజాగా తన బోల్డ్ లుక్‌లో అభిమానులను అల్లాడిస్తోంది. ఎరుపురంగు దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంటోంది.

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కృతి సనన్.. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్‌తో సందడి చేసింది. తన బోల్డ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

(1 / 5)

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కృతి సనన్.. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్‌తో సందడి చేసింది. తన బోల్డ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

కృతి ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులను విపరీతంగా అభినందిస్తున్నారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.

(2 / 5)

కృతి ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులను విపరీతంగా అభినందిస్తున్నారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కృతిపై విశేషంగా స్పందిస్తున్నారు.

(3 / 5)

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కృతిపై విశేషంగా స్పందిస్తున్నారు.

రెడ్-బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న హై స్లిట్ డ్రెస్‌ను కృతి ధరించింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, న్యూడ్ మేకప్‌తో కృతి ఆకర్షణీయంగా కనిపించింది.

(4 / 5)

రెడ్-బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న హై స్లిట్ డ్రెస్‌ను కృతి ధరించింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, న్యూడ్ మేకప్‌తో కృతి ఆకర్షణీయంగా కనిపించింది.

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తోన్న కృతి సనన్

(5 / 5)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తోన్న కృతి సనన్

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు