Bollywood Lip Kiss Scenes: అదరం అంచున మధురం కోరేనే.. పెదవే తాకినా ప్రేమే అందునే!-here the best bollywood lip kiss scenes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Best Bollywood Lip Kiss Scenes

Bollywood Lip Kiss Scenes: అదరం అంచున మధురం కోరేనే.. పెదవే తాకినా ప్రేమే అందునే!

Aug 26, 2022, 05:57 PM IST Maragani Govardhan
Aug 26, 2022, 05:57 PM , IST

  • బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీలే ఉంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, గాఢమైన ప్రేమ, కుటుంబ బంధాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే కాబోలు దక్షిణాది చిత్రాలతో పోలిస్తే అదర చుంబనాల(Lip Kisses) సీన్లు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. మరి బాలీవుడ్ లో ప్రాచుర్యం పొందిన టాప్ అదర చుంబనాలు గురించి ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు సినిమాల్లో చిన్న ఇంటిమేట్ సీన్స్‌ ఉంటేనే ముక్కున వేలేసుకునేవారు. అలాంటిది అదర చుంబనాలంటే ఆమడ దూరంలో ఉండేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రేమ, శృంగార పరంగా కొంచెం శృతి మించి అదిరిపోయే లిప్ కిస్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి ఆన్ స్క్రీన్ ముద్దు సన్నివేశాల్లో టాప్-10 కిస్సింగ్ సీన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

(1 / 11)

ధూమ్-2 సినిమాలో హృతిక్ రోషన్-ఐశ్వర్య రాయ్ మధ్య ఓ గాఢమైన అదర చుంబనం సన్నివేశం ఉంది. ఈ సీన్‌తో ప్రేక్షకుల మదిలో అద్భుతమైన ముద్ర వేసిందీ జంట.

(2 / 11)

30వ దశకంలోనే హిమాన్షు రాయ్, దేవికా రాణి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. కర్మ సినిమా కోసం లిప్ లాక్ సీన్‌లో నటించారు. హిమాన్షు రాయ్.. దేవికా నిజ జీవిత భర్త కావడం కూడా విశేషం.

(3 / 11)

బాబీ చిత్రం కోసం రిషి కపూర్- డింపుల్ కపాడియా గాఢమైన లిప్ లాక్ సీన్‌లో నటించారు. వీరిది అప్పట్లో బెస్ట్ జోడీ

(4 / 11)

జీనత్ అమన్ బాలీవుడ్ ఐకాన్లలో పేరొందిన వారు. సత్యం శివం సుందరం అనే సినిమాలో శశికపూర్‌తో లోతైన అదర చుంబనంతో వెండి తెరపై సెగలు పుట్టించారు.

(5 / 11)

బాలీవుడ్ హాట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధురీ దీక్షిత్.. బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నాతో ముద్దు సన్నివేశంలో నటించింది.

(6 / 11)

రాజా హిందుస్తానీ సినిమాలో ఆమీర్ ఖాన్, కరిష్మా కపూర్ లిప్ లాక్ సీన్‌తో అలరించారు.

(7 / 11)

హే రామ్ సినిమాలో కమల్ హాసన్.. రాణీ ముఖర్జీతో హాట్ లిప్ లాక్ సీన్ చేశారు.

(8 / 11)

హే రామ్ సినిమాలో కమల్ హాసన్.. రాణీ ముఖర్జీతో హాట్ లిప్ లాక్ సీన్ చేశారు.

జబ్ తక్ హై జాన్ చిత్రంలో షారుఖ్, కత్రినా కైఫ్ అదర చుంబన సన్నివేశంతో ఆకట్టుకున్నారు.

(9 / 11)

రామ్ లీలా సినిమాలో దీపిక-రణ్‌వీర్ లిప్ లాక్ సీన్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

(10 / 11)

రామ్ లీలా సినిమాలో దీపిక-రణ్‌వీర్ లిప్ లాక్ సీన్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

మర్డర్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, మలైకా షెరావత్ ‌తో అదిరిపోయే అదర చుంబనాలు ఇచ్చాడు.

(11 / 11)

మర్డర్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, మలైకా షెరావత్ ‌తో అదిరిపోయే అదర చుంబనాలు ఇచ్చాడు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు