Sri Lanka vs Pakistan Asia Cup 2022 Super 4: పాక్‌ను చిత్తు చేసిన లంక జట్టు.. అదిరిపోయే విజయం.. ఫొటోలపై ఓ లుక్కేయండి-here the action images of sri lanka vs pakistan asia cup 2022 super 4 match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Action Images Of Sri Lanka Vs Pakistan Asia Cup 2022 Super 4 Match

Sri Lanka vs Pakistan Asia Cup 2022 Super 4: పాక్‌ను చిత్తు చేసిన లంక జట్టు.. అదిరిపోయే విజయం.. ఫొటోలపై ఓ లుక్కేయండి

Sep 10, 2022, 07:28 AM IST Maragani Govardhan
Sep 10, 2022, 07:28 AM , IST

  • Pakistan vs Sri Lanka: పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. పాకిస్థాన్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లంక ఓపెనర్ పాథుమ్ నిశాంక(55) అర్దశతకంతో ఆకట్టుకోవడంతో విజయాన్ని ఖరారు చేసుకుంది.

పాక్‌తో జరిగిన మ్యాచ్ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంను ఔట్ చేసిన తర్వాత శ్రీలంక బౌలర్ హసరంగా ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. సహచర ఆటగాళ్లు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

(1 / 8)

పాక్‌తో జరిగిన మ్యాచ్ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంను ఔట్ చేసిన తర్వాత శ్రీలంక బౌలర్ హసరంగా ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. సహచర ఆటగాళ్లు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.(AP)

పాక్ తో మ్యాచ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న లంక ఆటగాళ్లు పాథుమి నిశాంక-భానుక రాజపక్స

(2 / 8)

పాక్ తో మ్యాచ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న లంక ఆటగాళ్లు పాథుమి నిశాంక-భానుక రాజపక్స(AP)

మ్యాచ్ అనంతరం మైదానాన్ని వీడుతున్న శ్రీలంక ఆటగాళ్లు హసరంగా, డిసిల్వా, పాక్ ఆటగాడు హసన్ తదితరులు

(3 / 8)

మ్యాచ్ అనంతరం మైదానాన్ని వీడుతున్న శ్రీలంక ఆటగాళ్లు హసరంగా, డిసిల్వా, పాక్ ఆటగాడు హసన్ తదితరులు(AP)

శ్రీలంక బ్యాటర్ గుణతిలక వికెట్ తీసిన తర్వాత సంబురాలు జరుపుకుంటున్న పాక్ బౌలర్ హ్యారిస్ రౌఫ్

(4 / 8)

శ్రీలంక బ్యాటర్ గుణతిలక వికెట్ తీసిన తర్వాత సంబురాలు జరుపుకుంటున్న పాక్ బౌలర్ హ్యారిస్ రౌఫ్(AP)

ఫఖరా జమాన్ ఔటన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు చమిక కరుణరత్నే, కెప్టెన్ శనక సంబరాలు

(5 / 8)

ఫఖరా జమాన్ ఔటన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు చమిక కరుణరత్నే, కెప్టెన్ శనక సంబరాలు(AP)

మ్యాచ్ అనంతరం అభినందనలు తెలుపుకుంటున్న పాక్-శ్రీలంక ఆటగాళ్లు

(6 / 8)

మ్యాచ్ అనంతరం అభినందనలు తెలుపుకుంటున్న పాక్-శ్రీలంక ఆటగాళ్లు(AP)

భానుక రాజపక్స ఔట్ తర్వాత పాక్ ఆటగాళ్ల సంబురాలు

(7 / 8)

భానుక రాజపక్స ఔట్ తర్వాత పాక్ ఆటగాళ్ల సంబురాలు(AP)

Sri Lankan batsmen Wanindu Hasaranga de Silva, third left, and Pathum Nissanka leave the field with Pakistan players at the end of the T20 cricket match of Asia Cup between Pakistan and Sri Lanka

(8 / 8)

Sri Lankan batsmen Wanindu Hasaranga de Silva, third left, and Pathum Nissanka leave the field with Pakistan players at the end of the T20 cricket match of Asia Cup between Pakistan and Sri Lanka(AP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు