Femina Miss India 2023: మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా.. 19 ఏళ్లకే అందాల కిరీటం-here th photos of femina miss india 2023 nandini gupta ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Femina Miss India 2023: మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా.. 19 ఏళ్లకే అందాల కిరీటం

Femina Miss India 2023: మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా.. 19 ఏళ్లకే అందాల కిరీటం

Apr 16, 2023, 03:17 PM IST Maragani Govardhan
Apr 16, 2023, 03:17 PM , IST

Femina Miss India Photos: మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలే ఇటీవల మణిపుర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అందాల పోటీల్లో నందిని గుప్తా విజేతగా నిలిచింది. 19 ఏళ్లకే ఈ బ్యూటీ మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఫెమినా మిస్ ఇండియా పోటీలు భారత్‌లోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్‌గా పరిగణిస్తారు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది అందగత్తెలు ఇందులో పాల్గొంటారు.

(1 / 10)

ఫెమినా మిస్ ఇండియా పోటీలు భారత్‌లోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్‌గా పరిగణిస్తారు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది అందగత్తెలు ఇందులో పాల్గొంటారు.(Miss India/ Instagram)

మిస్ ఇండియాగా ఎంపికైన భామలు.. మిస్ వరల్డ్ పోటీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.

(2 / 10)

మిస్ ఇండియాగా ఎంపికైన భామలు.. మిస్ వరల్డ్ పోటీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.(Miss India/ Instagram)

ఈ ఏడాది ఎప్పటిలాగానే మణిపుర్ వేదికగా మిస్ ఇండియా పోటీలు అట్టహాసంగా జరిగాయి.

(3 / 10)

ఈ ఏడాది ఎప్పటిలాగానే మణిపుర్ వేదికగా మిస్ ఇండియా పోటీలు అట్టహాసంగా జరిగాయి.(Miss India/ Instagram)

ఈ పెమినా మిస్ ఇండియా 2023 పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

(4 / 10)

ఈ పెమినా మిస్ ఇండియా 2023 పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.(Miss India/ Instagram)

ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కొంత మంది సెలబ్రెటీలు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

(5 / 10)

ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కొంత మంది సెలబ్రెటీలు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.( Miss India/ Instagram)

भव्य दिव्य सोहळ्यात माजी विजेत्यांचा देखील सहभाग होता. या सोहळ्याची शोभा वाढवण्यासाठी त्यांनी मंचावर हजेरी लावली होती.

(6 / 10)

भव्य दिव्य सोहळ्यात माजी विजेत्यांचा देखील सहभाग होता. या सोहळ्याची शोभा वाढवण्यासाठी त्यांनी मंचावर हजेरी लावली होती.(Miss India/ Instagram)

మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలేలో విజేతగా 19 ఏళ్ల నందిని గుప్తా నిలిచింది. ఫలితంగా మిస్ ఇండియా 2023 టైటిల్‌ను గెలుచుకుంది.

(7 / 10)

మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలేలో విజేతగా 19 ఏళ్ల నందిని గుప్తా నిలిచింది. ఫలితంగా మిస్ ఇండియా 2023 టైటిల్‌ను గెలుచుకుంది.(Miss India/ Instagram)

రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి చెందిన నందిని గుప్తా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

(8 / 10)

రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి చెందిన నందిని గుప్తా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.(Miss India/ Instagram)

ఈ పోటీల్లో దిల్లీకి చెందిన శ్రేయా పుంజా రెండో స్థానంలో నిలవగా.. మణిపుర్‌కు చెందిన తోనోజామ్ స్ట్రేలా లూయింగ్ మూడో స్థానంలో ఉంది.

(9 / 10)

ఈ పోటీల్లో దిల్లీకి చెందిన శ్రేయా పుంజా రెండో స్థానంలో నిలవగా.. మణిపుర్‌కు చెందిన తోనోజామ్ స్ట్రేలా లూయింగ్ మూడో స్థానంలో ఉంది.(Miss India/ Instagram)

విజేతగా నిలిచిన నందిని గుప్తా వచ్చే నెల యూఏఈ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది.

(10 / 10)

విజేతగా నిలిచిన నందిని గుప్తా వచ్చే నెల యూఏఈ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది.(Miss India/ Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు